ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలవ్వడంపై పాకిస్థాన్ జట్టు ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడాన్ని గౌతం గంభీర్ తీవ్రంగా ఖండించాడు. ”అభిమాన జట్టు గెలిస్తే సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అంతేకానీ ఇతర జట్లు ఓడిపోతే అలా చేయడమేంటి? అది మేనర్స్ కాదు, నెగెటివ్ యాటిట్యూడ్. ఈ…
cricket
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి వన్డే వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాస్త లేట్‌గా మెగాటోర్నీ తుదిజట్టులో చోటు సంపాదించిన షమి తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టాడు. టీమిండియా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.…
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా గొప్పగానే పోరాడినా.. ఫైనల్లో మాత్రం తడబడి కప్‌ను చేజార్చుకుంది. దీనిపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అయితే ఫైనల్లో ఓటమిపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఉందని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.అహ్మదాబాద్ పిచ్‌ను ఐపీఎల్ అనుభవంతోనే ఆస్ట్రేలియా…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇకపై అంతర్జాతీయ టీ20లకు ఆడడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌పై ఫుల్ ఫోకస్ పెట్టడం కోసం అతడు టీ20లకు…
ఫైనల్లో ఓడి వన్డే వరల్డ్ కప్‌ను చేజార్చుకున్న టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ రోజు విశాఖపట్నం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కేవలం ఇద్దరు జర్నలిస్టులు మాత్రమే వచ్చారంట.…
మ్యాచ్ ఆలస్యం కాకుండా, ఓవర్ల మధ్య టైమ్ వేస్ట్ కాకుండా, ఆట వేగాన్ని మరింత పెంచడానికి.. ఐసీసీ కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. ఓవర్ పూర్తయిన 60 సెకన్ల లోపు ఫీల్డింగ్ జట్టు తర్వాతి ఓవర్ మొదలుపెట్టాలి. అలా చేయడంలో ఫీల్డింగ్ జట్టు…
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. అదే జట్టుతో నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.…
వాంఖడేలో టీమిండియా పరుగుల వరద పారించింది. కోహ్లి వీరోచిత శతకానికి.. శ్రేయస్ అయ్యర్ మెరుపు సెంచరీ తోడవ్వడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు…
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. ప్రముఖ వార్త సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాక్స్వెల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌పై గంభీర్ మాట్లాడాడని, మాక్సీ స్థానంలో కోహ్లి ఉంటే.. 195 స్కోరు తర్వాత కేవలం సింగిల్సే తీసేవాడని, భారీ షాట్లు…
వన్డే వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడింట్లో సెమీస్‌కు చేరిన జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే సెమీస్…