cinema news

ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో రామ్‌చరణ్‌

మెగా హీరో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్‌చరణ్ ప్రతిష్టాత్మకమైన స్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయనకు ఇందులో స్థానం లభించింది.…

Read more

ఆ మాత్రం బాధ ఉంటుంది.. విశ్వక్‌సేన్‌పై నాగవంశీ రియాక్షన్‌

వైష్ణవ్‌ తేజ్‌- శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘ఆదికేశవ’ సినిమాను నవంబర్‌ 24కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి నిర్మాత నాగవంశీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదికేశవ సినిమాతో పాటు విశ్వక్‌సేన్‌ కాంట్రవర్సీ పోస్ట్‌లపై నాగవంశీ మాట్లాడాడు. ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి…

Read more

Thangalaan- వణికిస్తోన్న విక్రమ్‌ ‘తంగలాన్’ టీజర్‌

విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్‌’. కర్ణాటక, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఓ తెగకు చెందిన వ్యక్తిగా…

Read more

అందుకే వరుణ్‌తేజ్‌ పెళ్లికి వెళ్లట్లేదు: రేణూ దేశాయ్‌

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రేపు ఇటలీలో ఘనంగా వివాహం జరగనుంది. అయితే వరుణ్‌ తేజ్‌ పెళ్లికి తాను ఎందుకు హాజరుకావడంలేదనే విషయాన్ని నటి రేణూ దేశాయ్‌ తెలిపారు. వరుణ్ తేజ్‌ తన ముందే పెరిగాడని, తన ఆశీస్సులు…

Read more

నా రెండో పెళ్లి గురించి మీరెలా రాస్తారు? – ప్రగతి

తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటి ప్రగతి ఖండించారు. ఓ ప్రముఖ నిర్మాతను ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఇటీవల పలు మీడియాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ప్రగతి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.…

Read more

Manchu Vishnu- షూటింగ్‌లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణుకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా సెట్లో జరిగిన ప్రమాదంతో విష్ణు గాయపడ్డారు. డ్రోన్‌ కెమెరా దూసుకొచ్చి తనపై పడటంతో చేతికి గాయాలైనట్టు సినీవర్గాలు తెలిపాయి. దాంతో చిత్రీకరణని నిలిపివేశారు. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ షూటింగ్‌ కోసం మంచు…

Read more

మెగాస్టార్‌ 156లో రానా విలన్‌?

మెగాస్టార్‌ చిరంజీవి దసరా సందర్భంగా తన 156వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ…

Read more

Jailer- జైలర్‌ విలన్‌ అరెస్టు

రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో విలన్‌గా నటించిన ‘వినాయకన్‌’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ తాను నివాసముండే అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్నాకుళం టౌన్ నార్త్‌ పోలీసులు వినాయకన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అయితే…

Read more

Nayanthara- నయనతార మళ్లీ పెంచేసింది

ఊహించిందే జరిగింది. నయనతార తన రెమ్యూనరేషన్ పెంచేసింది. ఎప్పుడైతే హిందీలో జవాన్ సినిమా హిట్టయిందో, అప్పుడే ఆమె పారితోషికంపై అనుమానాలు పెరిగాయి. అందరి అనుమానాల్ని నిజం చేస్తూ, ఆమె తన రేటు సవరించింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఒక్కో సినిమాకు…

Read more

Rajinikanth- రజనీ సినిమాలో మరో స్టార్ హీరో

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో మరో స్టార్ హీరో ఉంటాడా? ఒకవేళ ఉంటే రజనీ స్టార్ డమ్ ముందు ఆయన కనిపిస్తాడా? అందుకే రజనీతో మల్టీస్టారర్ సినిమాలు రావు. అయితే ఈసారి మాత్రం రజనీకాంత్ సినిమాలో మరో హీరో…

Read more