భారత్‌దే ఆసియాకప్. ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఎనిమిదోసారి టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. పేసర్ సిరాజ్ (6/21) దెబ్బకు కుదేలైంది. 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే కుప్పకూలింది. అతడు నిప్పులు చెరిగే…
AsiaCup2023
శ్రీలంకతో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శన చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆరు వికెట్ల పడగొట్టాడు. అంతేగాక ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అతడికి తోడుగా హార్దిక్ పాండ్య (3/3)…
ఆసియాకప్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. అయితే ఆసియాకప్ ఇప్పటివరకు 16 సార్లు నిర్వహించగా ఒక్కసారి కూడా ఫైనల్లో భారత్-పాక్ తలపడలేదు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి…
శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి ఆసియాకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పిన్ పిచ్‌పై ఇరుజట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగినా.. అంతిమంగా టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు…
శ్రీలంక స్పిన్ ఉచ్చులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బ్యాటింగ్‌కు అంత సులువుకానీ పిచ్‌పై 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది.…
ఆసియాకప్ (AsiaCup2023)లోని భారత్-పాకిస్థాన్ (INDvPAK) మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. అయితే ఆ అవార్డు కోహ్లికి బదులుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు దక్కాల్సిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్…
ఆసియాకప్(AsiaCup2023)లో పాకిస్థాన్‌తో (INDvPAK) జరిగిన మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్లో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (Virat Kohli) తన కెరీర్లో 77వ…
ఆసియాకప్ మ్యాచ్‌లకు పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే సాగుతున్నాయి. కానీ లంక వేదికగా జరిగే మ్యాచ్‌లకు మాత్రం వరుణుడు అతిథిగా వస్తున్నాడు. దీంతో నిన్న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షార్పణం అయింది. అయితే సోమవారం నేపాల్‌తో…
ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. గాయాలతో గత కొంత కాలంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. సీనియర్లు అయిన వారిద్దరు రాకతో టీమిండియా మిడిలార్డర్ బలోపేతం కానుంది. మరోవైపు ఐర్లాండ్…