తిరుమలకు వెళ్లే నడకదారి భక్తులపై వన్యమృగాలు దాడులు చేస్తున్నాయి. గత కొన్ని రోజుల ముందు చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కన్నబిడ్డను కోల్పోయిన ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధను ఎవరు తీర్చగలరు? ఇలాంటి దుస్థితి మరెవరకీ…
ap news
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జెండా ఎగురువేశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.…
సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను పోలీసు సిబ్బంది కాపాడారు. ప్రమాదాన్ని వెంటనే గుర్తించి పోలీసులు సాహసం చేయడంతో ఎవరికీ ప్రాణ హాని కలగలేదు. ఈ సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…
భక్తుల భద్రతా దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల నడకదారుల్లో పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. 15 ఏళ్ల లోపు చిన్నారులకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. నెల రోజుల…
డయల్ 100కు చేస్తే పోలీసులు వస్తారని సినిమాల్లో చూసి తెలుసుకున్నాని, అందుకే ఆ సమయంలో పోలీసులకు కాల్ చేశానని బాలిక కీర్తన తెలిపింది. వంతెన పక్కగా ఉన్న పైప్‌ను పట్టుకుని 13 ఏళ్ల కీర్తన ఇటీవల ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.…
ప్రాణం పోయే స్థితిలో కూడా 13 ఏళ్ల కీర్తన చూపిన తెగువకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. చుట్టూ చీకటి ఉన్నా, భయం వెంటాడుతున్నా, కళ్లెదుటే తల్లి, చెల్లి గోదావరిలో కొట్టుకుపోతున్నా.. ఆ బాలిక సమయస్ఫూర్తిగా వ్యవహరించి తన ప్రాణాలను కాపాడుకుంది. చేయి…
అమృత భారత్ పథకంలో భాగంగా దేశంలోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లు,…
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చెట్టును నరుకుతండగా దాని నుంచి ధారాళంగా నీరు వచ్చింది. దాదాపు గంట సేపు పాటు నీరు రావడంతో.. ఈ వింతను చూడటానికి అక్కడి ప్రాంత…
విశాఖపట్నంలో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రామాటాకీస్ వైపు నుంచి సిరిపురం వైపు వెళ్తున్న ఈ కారు వి.ఐ.పి. రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో పార్కింగ్ చేసి వాహనాలను ఢీకొట్టింది. సుమారు ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొని డివైడర్…
తెలుగు ఉభయ రాష్ట్రాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లు జలమయ్యాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో నీలి తిమింగళం (Bluewhale) కొట్టుకొచ్చింది. సంతబొమ్మాలి మండలం పాత…