మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మెక్సికో (Mexico) పార్లమెంట్లో ప్రదర్శించారు. ఇవి మనుషలవనీ, లేదా జంతువులవనీ చెప్పడానికి వీలులేని కొన్ని అవశేషాలు. వీటిని గ్రహాంతరవాసులవని (Alien corpses) వారు చెబుతున్నారు. దీనిపై మొదటిసారి బహిరంగ విచారణ జరిగింది. 2017లో …
latest in fashion
-
-
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్ భార్యను అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల …
-
తెలంగాణలో రేపు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర ఒడిశా పశ్చిమ తీరాల్లో ఉందని …
-
కేంద్రప్రభుత్వం జనన మరణాల నమోదు చట్టాన్ని (Registration of Births and Deaths Act) సవరించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత నెల జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ …
-
ఆసియాకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించాడు. తమ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు అని, కానీ టీమిండియా మ్యాచ్‌లో తేలిపోయారని అన్నాడు. ఓటమితో …
-
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ 181 పరుగుల తేడాతో గెలిచింది. విజయంలో స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కీలకపాత్ర పోషించాడు. 124 బంతుల్లో 182 పరుగులు చేశాడు. అయితే సెంచరీ అనంతరం స్టోక్స్ డిఫ్రెంట్గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచే ఈ సినిమా ప్రచారానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. అదే రోజు రామ్ మేకోవర్ ను పరిచయం చేశారు. …
-
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్’. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. ఈ …
-
కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధరను నిర్ణయించింది. అయితే …
-
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘ఎక్స్ట్రా ఆర్టినరీ మేన్’. రైటర్-డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా …
-
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చెట్టును నరుకుతండగా దాని నుంచి ధారాళంగా నీరు వచ్చింది. దాదాపు గంట సేపు పాటు నీరు రావడంతో.. …
-
అమెరికా నుంచి కేరళకు వచ్చిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం కేరళలోని కొల్లంలో చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిపై …
-
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1207 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్టెనోగ్రాఫర్ సి (గ్రూప్ బి, …
-
దాదాపు 100 ఏళ్ల తర్వాత తమిళనాడులో ఓ మరియమ్మన్ ఆలయంలోకి దళితులు బుధవారం ప్రవేశించారు. పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య గుడిలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. తిరువన్నమలై జిల్లాలోని చెల్లానుకుప్పం గ్రామంలో ఈ ఘటన …
-
కలలు రాని వారు ఎవరైనా ఉంటారా? ఏదో ఒక సందర్భంలో దాదాపు అందరికీ కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని కలలు మనం ఆస్వాదిస్తుంటాం, మరికొన్ని భయపడుతుంటాం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతీ కలకు …
-


