స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడా? అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందా? కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ పుకార్లు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. దీనికో కారణం ఉంది. రీసెంట్గా ముంబయిలోని ఓ గైనిక్ క్లినిక్ …
latest in fashion
-
-
ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాఘ్ నఖ్ (పులి గోళ్లు – Tiger Claw) ఆయుధం భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా వాఘ నఖ్‌ను దేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఈ మేరకు …
-
స్టార్ హీరో మహేశ్‌బాబు కుమారై సితారకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలికి ఆమె చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్ మాల్లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు …
-
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అలాగే రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో ‘సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ’ పేరుతో దీన్ని ఏర్పాటు …
-
బిహార్‌లోని పాట్నాలో షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని అపార్ట్మెంట్ నుంచి దూకింది. అయితే ఆదే సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఆ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. చిన్నగాయాలతో ఆసుపత్రిలో …
-
ముద్దు (Kiss) పెట్టుకుంటే మొటిమలు వస్తాయని కొందరు భావిస్తుంటారు. అది అపోహనా, నిజమా అని ఒకసారి చూద్దాం. వైద్యనిపుణుల ప్రకారం ముద్దుకు, మొటిమలుకు అసలు సంబంధమే ఉండదు. అలా అని ముద్దు వల్ల చర్మానికి మరే ఇబ్బందులు వచ్చే ఆస్కారమే లేదని …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
Breaking NewsIndiaScienceScience & Tech
Chandrayaan-3: ప్రపంచమే ఎదురుచూస్తోంది.. అసలు సవాలు ఇప్పుడే!
by adminby admin140 కోట్ల మంది భారతీయులే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తుంది. అతిక్లిష్టమైన ల్యాండింగ్ సవాలును ఇస్రో ఎలా ఎదుర్కొంటుందని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటివరకు చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ఏ …
-
పని భారం భరించలేక ఓ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చేసే పనిని తానొక్కడే చేస్తున్నందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల …
-
రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ ప్రకటించింది. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఊహించినట్లే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిక …
-
కోపం అన్ని విధాలుగా హానినే కలిగిస్తుంది. ఆవేశంలో చేసే పనులతో కొన్నిసార్లు బంధాలే తెగిపోతుంటాయి. అందుకే కోపాన్ని, ఆవేశాన్ని అణిచివేయాలని అంటుంటారు. ఎప్పుడూ ప్రశాంతతో ఉంటే ఎక్కడైనా మంచి గుర్తింపే దక్కుతుంది. అయితే చాలా …
-
ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. గాయాలతో గత కొంత కాలంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. సీనియర్లు అయిన వారిద్దరు రాకతో టీమిండియా …
-
-
-
-
-
Breaking NewsPoliticsTelangana
Telangana: కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా.. పార్టీవర్గాల్లో ఉత్కంఠ
by adminby adminరానున్న శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కాసేపట్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నేడు పంచమ తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు శుభముహుర్తంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో …


