banner

latest in fashion

  • కేజీయఫ్ నటి మాళవిక అవినాశ్‌ను సైబర్‌ నేరగాళ్లు వంచించారు. ఏకంగా ఆమె ఆధార్‌ కార్డును వినియోగించుకుని నిందితులు ఒక సిమ్‌ కార్డును కొనుగోలు చేశారు. ఆ సిమ్‌కార్డుతో ముంబయిలోని రిచ్‌ పర్సన్స్‌కు కాల్స్‌, మెసేజ్‌లు పంపించి వంచనలకు పాల్పడ్డారు. అయితే బాధితులు …

  • గాయంతో ప్రపంచకప్‌నకు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య స్పందించాడు. మెగాటోర్నీకి దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నాడు. ”ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రతి బంతికి, ప్రతి మ్యాచ్‌కు స్ఫూర్తినిస్తూ, ఉత్సాహపరుస్తూ జట్టుతోనే ఉంటా. త్వరగా …

  • నటి అనసూయ సంచలన కామెంట్స్‌ చేసింది. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటున్న కారణంగానే హీరోయిన్ అవకాశాలు కోల్పోతున్నాని చెప్పింది. ”షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా. …

  • సినిమా పైరసీని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైరసీకి వ్యతిరేకంగా CBFC, IBకు చెందిన 12 మంది నోడల్ అధికారులను నియమించింది. పైరసీ కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేందుకు ఈ అధికారులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తున్నట్లు …

  • నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ …

  • వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌ రేసు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మాత్రమే అధికారికంగా అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా …

banner
banner
banner

Latest Posts

  • తమిళ స్టార్ హీరో విజయ్‌ నటించిన ‘లియో’ మూవీకి రూట్‌ క్లియర్‌ అయ్యింది. రిలీజ్‌ డేట్‌ ప్రకారం అక్టోబర్‌ 19వ తేదీనే తెలుగు వెర్షన్‌ ‘లియో’ రిలీజ్‌ కానుంది. అంతకుముందు లియో టైటిల్‌ విషయంలో …

  • నేషనల్ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను విజేతలకు అందజేశారు. 2021కి …

  • ఒలింపిక్స్‌లో క్రికెట్‌ గ్రాండ్‌ ఇంట్రీ ఇవ్వనుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అధికారికంగా చేర్చారు. అప్పుడెప్పుడో 1900 ఒలింపిక్స్‌లో ఏదో నామమాత్రంగా ఓ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ మెగా …

  • తమిళ స్టార్ హీరో విజయ్‌ మూవీ ‘లియో’కు షాక్‌ ఎదురైంది. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు లియో తెలుగు వెర్షన్‌ సినిమాను అక్టోబర్‌ 20వ తేదీ వరకు రిలీజ్‌ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. …

  • ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను భారత్‌ చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పాక్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసి 31 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే పాకిస్థాన్‌… ఓటమిపై కాకుండా ప్రపంచకప్‌ నిర్వహణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. …

  • స్వలింగ సంపర్కుల వివాహాలపై వివక్ష చూపకూడదని, అలా చేస్తే వారి ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్లేనని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు …

  • నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. అయితే దాని కంటే ముందు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణహాని తప్పింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ముంబయి-గోవా హైవే నిర్మాణ మార్గంలో …

  • జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ మాట్లాడారు. జనగామ జిల్లాలో …

  • లక్నో వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అయితే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంకకు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సాంక …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links