ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చేరారు. గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం ధ్రువీకరించారు.…
Telangana
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం…
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో చలో లక్ష్మీదేవి పల్లి ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి తరలివచ్చారు భారీ వాహనశ్రేణితో…
ఆర్టీసీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళసై నుంచి ఇంకా అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నకు పంపి రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా అనుమతి లభించలేదు. దీంతో తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీని…
కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధరను నిర్ణయించింది. అయితే ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి…
మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు…
రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియను…
ఎస్సై మెయిన్స్ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులకు తెలంగాణా స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మంగళవారం రాత్రి మెయిల్స్ వచ్చాయి. ”సంబంధించిన పోస్టులకు ఎంపిక అయితే మీరు ఉద్యోగం చేసేందుకు ఆసక్తితో ఉన్నారా? అవును అయితే ఆగస్టు 4వ…
రాష్ట్రంలో వైన్‌షాప్‌లకు లైసున్సులు మంజూరు చేసే ప్రక్రియను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. వచ్చే రెండేళ్లకు (2023-25) సంబంధించి లైసెన్స్ ప్రక్రియకు ఈ వారంలో నోటీఫికేషన్ జారీ చేయనుంది. ఇది శుక్రవారమే విడుదల కానున్నట్లు సమాచారం. అదే రోజు నుంచి దరఖాస్తులు…
కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని అన్నార్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. శివగామి వాగులో కొట్టుకుపోతూ ఒంటిచేత్తో చంటిబిడ్డను పైకి పట్టుకొని రక్షించిన సీన్ తరహాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో…