వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం వర్థన్నపేట మండలం ఇల్లంద వద్ద చోటు చేసుకుంది. ఆటోలో…
Telangana
అనతికాలంలోనే తిరుగులేని విజయాలు సాధించిన తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించే దేశమంతటా చర్చ జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉదయం గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన…
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) గుడ్ న్యూస్ తెలిపింది. ఆగస్టు 15న ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. అయితే ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి. పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు దాటిన వారికి…
గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2,3 తేదీల్లో నాలుగు పేపర్ల పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పోటీ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.…
పోటీ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి నవంబర్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్-2తో పాటు వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండటంతో వాయిదా వేయాలని…
ప్రయాణికులకు న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ గుడ్న్యూస్ తెలిపింది. ఒక్క రూపాయి ఛార్జీతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ఆఫర్ ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచే…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని భారీ సంఖ్యలో అభ్యర్థులు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సుమారు 2వేల మంది అభ్యర్థుల నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ ధ్రువన్ కూడా చేరాడు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటాడు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కు థ్యాంక్స్ కూడా చెప్పాడు. ధ్రువన్ మాట్లాడుతూ.. “సంతోష్ అంకుల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో…
సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) ఆధ్వర్యంలో తొలి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమైనట్లు చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. మహాసభలకు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలంగాణ ఐటీ…
భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు (Vanama Venkateshwara Rao) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనర్హతపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. 15 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని…