పసికూన జట్టు నేపాల్ క్రికెట్ చరిత్రలో నమ్మలేని రికార్డులు సృష్టించింది. ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన రికార్డులు సాధించింది. 20 ఓవర్లలో ఏకంగా 314 పరుగులు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది.…
Sports
దిగ్గజ క్రికెటర్, భారత్‌కు ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్ కపిల్‌దేవ్ కిడ్నాప్‌కు గురయ్యాడని గౌతమ్ గంభీర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. ”ఎవరికైనా ఈ క్లిప్ వచ్చిందా? ఇది రియల్ కపిల్‌దేవ్ కాదని ఆశిస్తున్నా, అతడు క్షేమంగా…
ప్రపంచకప్ (WorldCup2023) ప్రారంభానికి ముందుగా స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మెగాటోర్నీకి భారత జట్టుకు ఇదే చివరి సన్నాహకం. ఈ సిరీస్‌కు భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. కీలక ఆటగాళ్లకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు.…
భారత్‌దే ఆసియాకప్. ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఎనిమిదోసారి టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. పేసర్ సిరాజ్ (6/21) దెబ్బకు కుదేలైంది. 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే కుప్పకూలింది. అతడు నిప్పులు చెరిగే…
శ్రీలంకతో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శన చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆరు వికెట్ల పడగొట్టాడు. అంతేగాక ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అతడికి తోడుగా హార్దిక్ పాండ్య (3/3)…
బుల్లెట్స్‌లా శరీరంపైకి దూసుకొచ్చే బంతుల్ని కూడా అవలీలగా ఫ్లిక్ షాట్‌తో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) బౌండరీలు రాబడతాడు. కానీ పేసర్లను దీటుగా ఎదుర్కొంటున్న కోహ్లి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో తడబడుతున్నాడు. ఈ ఏడాదిలో ఎడమచేతి వాటం…
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉండే క్రేజే వేరు. మైదానంలో తన ఆటతోనే కాదు, అతడు చేసే పనులతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ డిఫ్రెంట్గా రన్నింగ్ చేసి ఫన్నీ ఇన్సిండెట్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన టీమిండియాకు…
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ తండ్రయ్యాడు. అతడి భార్య వినీ రామన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తమ బాబుకు ‘లొగాన్ మావెరిక్ మ్యాక్స్‌వెల్’గా పేరు పెట్టారు. వినీ రామన్ భారతీయ యువతి. తమిళనాడుకు…
ఆసియాకప్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. అయితే ఆసియాకప్ ఇప్పటివరకు 16 సార్లు నిర్వహించగా ఒక్కసారి కూడా ఫైనల్లో భారత్-పాక్ తలపడలేదు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి…
ఆసియాకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించాడు. తమ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు అని, కానీ టీమిండియా మ్యాచ్‌లో తేలిపోయారని అన్నాడు. ఓటమితో…