దిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు అఫ్గానిస్థాన్ 273 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ బలమైన టీమిండియాను గొప్పగానే ఎదుర్కొంది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఓపెనర్లు…
Sports
ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు షాక్! సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ శనివారం జరగనున్న పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా దూరమవుతున్నట్లు సమాచారం. డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఈ ఓపెనర్‌కు ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది. దీంతో అతడిని ఆసుపత్రిలో…
ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని చూసి యువ ప్లేయర్లు క్రికెట్ పాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. ”జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తక్కువ రిస్క్ ఉన్న…
చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలుపులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లితో కలిసి 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్ ఔటైనా ఆఖరి వరకు…
సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆటను చూడాలనుకునే క్రికెట్ అభిమానులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. డెంగీ బారిన పడి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు దూరమైన గిల్ మరో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని,…
ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. అయితే రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రాహుల్, కోహ్లి గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు…
ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఓ చెత్త రికార్డును నమోదుచేసింది. చరిత్రలో తొలిసారి భారత్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. ఓపెనర్లు ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కాగా,…
భారత్ స్పిన్ ధాటికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. 199 పరుగులకే కుప్పకూలింది. జడేజా మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లతో విజృంభించారు. వారికి తోడుగా అశ్విన్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…
ఆస్ట్రేలియా కుర్రాడు ఫ్రేజర్ 29 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. విండీస్‌పై డివిలియర్స్ 31 బంతుల్లో…
వన్డే ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాకు షాక్. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు. చెపాక్ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్లుగా…