Chandrayaan-3: చివరి కక్ష్యలోకి చంద్రయాన్-3
చంద్రునికి చేరువగా చంద్రయాన్-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 కి.మీ. x 163 కి.మీ.లకు తగ్గించినట్లు…