తెలంగాణలో ప్రచార పర్వానికి తెరపడింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మంగళవారం సాయంత్రం 5గంటలకు బంద్ అయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్, కర్ణాటక గెలుపును కంటిన్యూ చేస్తూ తెలంగాణలోనూ…
Politics
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. అయితే ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ర్యాపిడో.. పోలింగ్ రోజు ఓటర్ల కోసం ఫ్రీ రైడ్ ఇస్తుంది. హైదరాబాద్‌లోని 2600 పోలింగ్ బూత్‌లకు ఉచిత రైడ్లను అందించనున్నట్లు ప్రకటించింది. ర్యాపిడో కెప్టెన్లంతా ఆ…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. భారాస శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. అయితే డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో వాహనంపై…
మరో అయిదు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నాలుగున్నరేళ్ళుగా చడీచప్పుడు చేయకుండా ఉన్న నేతలు ఎందుకు జూలు విదిలిస్తున్నారు? సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని పావులు కదపడం వెనుక కథ ఏంటి? సుప్రీం కోర్టు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కలిసి పనిచేస్తున్న టిడీపీ, జనసేనలతో బీజేపీ కలిసివచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. మూడు పార్టీలు కలిసి జగన్ పై సమరం చేయడానికి సిద్ధపడేలా కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ…
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తప్పని తిప్పలు
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తిప్పలు తప్పట్లేదు. సామాన్య ప్రజల్ని మభ్య పెట్టినట్లే జర్నలిస్టుల్ని కూడా ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వాటిని మాత్రం నెరవేర్చట్లేదు. అధికారంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఎదురవుతోంది.…
TS Election- బరిలోకి ఒంటరిగా సీపీఎం.. బీజేపీ మూడో జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు 17 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 24 స్థానల్లో పోటీ చేస్తామని భావిస్తున్నట్లు…
Chandrababu- జైలు నుంచి విడుదల.. పవన్‌కు స్పెషల్ థ్యాంక్స్
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు…
Chandrababu Naidu- చంద్రబాబుకు బెయిల్.. హైకోర్టు షరతులు ఇవే
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ పూర్తిచేసిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. నాలుగు…
తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు…