వాల్నట్లను (walnuts) పగులగొట్టడం అంత ఈజీ కాదు. కానీ మార్షల్ ఆర్టిస్ట్ నవీన్ కుమార్ తలతో పగులగొట్టారు. నిమిషంలో ఏకంగా 273 వాల్నట్లను పిప్పిచేసి ప్రపంచ రికార్డు సాధించి గిన్నిస్ రికార్డు (Guinness World Record) నెలకొల్పారు. సెకనుకు సుమారుగా 4.5…
India
Rahul Gandhi: లోక్సభకు రాహుల్ గాంధీ రీఎంట్రీ.. ఉత్తర్వులు జారీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమి…
అమృత భారత్ పథకంలో భాగంగా దేశంలోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లు,…
సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. ‘మోదీ ఇంటి పేరు’ కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం…
Meenakshi Lekhi ‘మీ ఇంటికి ఈడీ వస్తుంది’ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
లోక్సభలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ గురించి గురువారం చర్చ జరుగుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విపక్ష నేతలను ఉద్దేశించి మీ ఇంటికి…
దాదాపు 100 ఏళ్ల తర్వాత తమిళనాడులో ఓ మరియమ్మన్ ఆలయంలోకి దళితులు బుధవారం ప్రవేశించారు. పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య గుడిలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. తిరువన్నమలై జిల్లాలోని చెల్లానుకుప్పం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి ఆ…
మరణించి పదేళ్లు గడిచాక ఓ మహిళకు రూ.7 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు వచ్చాయి. ఇదే షాకింగ్ ఘటన అనుకుంటే, నెలకు కేవలం రూ.5వేలు సంపాదిస్తున్న మరో వ్యక్తికి రూ1.25 కోట్లు టాక్స్ చెల్లించాలని ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు అందజేసింది. ఈ…
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ‘ఓలా’లో ఓ శునకానికి ఉద్యోగ అవకాశం లభించింది. ఆ కుక్కకు ఐడీ కార్డు కూడా జారీ చేశారు. అవును, మీరు చదువుతుంది నిజమే! ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్…
అవిశ్వాస తీర్మానంపై (no-confidence motion) చర్చకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. లోక్సభ సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం…
దేశాన్ని కుదిపేసిన మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని తీవ్రంగా మండిపడింది. ఎఫ్ఐఆర్ దాఖలకు 14 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని, ఆ సమయంలో ఏం చేశారని ప్రశ్నించింది. ఈ కేసుపై…