India

RBI – రూ.1000 నోట్లు మళ్లీ వస్తున్నాయా?

రూ.1000 నోట్లను మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు గతకొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం RBIకి వెయ్యి నోట్లు తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనే లేదని తెలుస్తోంది.…

Read more

లగేజీ కోసం వెనక్కి వచ్చిన విమానం

సింగపూర్‌ నుంచి బెంగళూరుకు రావాల్సిన 6E 1006 విమానం తిరిగి సింగపూర్‌కే చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానంలోని లగేజీని దించకపోవడం దీనికి కారణం. సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన దాదాపు రెండు గంటల తర్వాత…

Read more

Dream11లో రూ.కోటిన్నర గెలిచిన SI.. సస్పెన్షన్‌

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ డ్రీమ్‌ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని మహారాష్ట్ర ఎస్ఐ సోమనాథ్‌ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే అతడిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విధుల్లో ఉన్న సమయంలో బెట్టింగ్‌లో పాల్గొని నిబంధనలు అతిక్రమించడాని, రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు…

Read more

Zomato- ఇక నుంచి రైళ్లలో జొమాటో

జొమాటోతో IRCTC చేతులు కలిపింది. ప్రయాణికులకు మరిన్ని ఫుడ్‌ ఆప్షన్లను అందించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ-క్యాటరింగ్‌ సేవల కింద ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ముందుగా బుక్‌ చేసుకున్న ఆ ఆర్డర్లను జొమాటో యాప్‌ సాయంతో వారికి…

Read more

ఘనంగా విడాకుల వేడుక… అది నాన్నంటే!

గతేడాది తన కుమారైకు ఓ తండ్రి వైభవంగా వివాహం జరిపించాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. తన అల్లుడికి ముందే వివాహమైందని! అంతేగాక అతడు తన కూతుర్ని వేధిస్తున్నాడని తెలుసుకున్నాడు. దీంతో తన బిడ్డకి…

Read more

Supreme Court – స్వలింగ వివాహలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

స్వలింగ సంపర్కుల వివాహాలపై వివక్ష చూపకూడదని, అలా చేస్తే వారి ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్లేనని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని…

Read more

ఈ బాహుబలి ఆమ్లెట్ తింటే రూ.లక్ష ఇస్తారు!!

దిల్లీలోని ఓ వీధి వ్యాపారి ఇచ్చే ఆఫర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. తాను వేసిన ఆమ్లెట్‌ను 30 నిమిషాల్లో తింటే ఏకంగా లక్ష రూపాయలు ఇస్తానంటూ ఆ వీధి వ్యాపారి ఆఫర్‌ చేశాడు. అయితే అది నార్మల్ ఆమ్లెట్ కాదు బాహుబలి…

Read more

భారత్‌లో ఆకలి రాజ్యం

గ్లోబల్ హంగర్‌ ఇండెక్స్‌ ప్రకటించిన నివేదికలో భారత్‌కు 111వ స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక ఇచ్చారు. 28.7 స్కోరుతో భారత్‌లో ఆకలి తీవ్రత స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ఈ సూచీ వెల్లడించింది. ప్రపంచ బాలల్లో అత్యధికంగా…

Read more

Viral- నాలుగేళ్ల బుడతడు బుల్లెట్‌ నడుపుతున్నాడు

సాధారణంగా నాలుగేళ్ల పిల్లలంటే.. చిన్న సైకిల్‌ తొక్కేందుకు నానాపాట్లు పడుతుంటారు. పడుతూ, లేస్తూ.. దెబ్బలు తగిలించుకుంటారు. కానీ కేరళకు చెందిన ఓ నాలుగేళ్ల బుడతడు మాత్రం ఏకంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌-350 మోడల్‌ బైక్‌ను నడుపుతూ ఔరా అనిపిస్తున్నాడు. అతడి డ్రైవింగ్‌ వీడియో…

Read more

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం- ప్రధాని మోదీ

హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ఫోన్‌లో మోదీ చెప్పారు. ”ఇజ్రాయెల్‌ -హమాస్‌ మధ్య ఘర్షణలు, అక్కడి…

Read more