నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుస హిట్లతో వంద కోట్ల గ్రాస్ మార్క్ సాధించాడు. అదే జోష్‌తో బాలయ్య.. బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టర్‌తోనే…
వినోదం
అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్వెల్.. చరిత్రలో నిలిచిపోయే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ఆదుకొని విజయతీరాలకు చేర్చాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాక్సీకి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ దశలో మ్యాచ్‌ను…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ఆయన దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్ ఫోటో ఇప్పుడు సోషల్…
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. మంగళవారం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. కాబోయే వధూవరుల కుటుంబాలు.. ఒకేచోట కలిసి కెల్వన్ ప్రోగ్రామ్ నిర్వహించాయి.…
తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌కు సినీ, క్రీడా, రాజకీయ,…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ మాస్ యాక్షన్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. మంగళవారం త్రివిక్రమ్ బర్త్‌డే…
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కొత్త ఊపిరి పోసింది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ఎంతో మంది హీరోయిన్స్‌కు స్ఫూర్తిగా నిలిచింది. ఓ యోగాటీచర్‌గా పనిచేసి.. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్డమ్ తెచ్చుకుంది. ‘సాషా’గా పరిచయమైన ఈ ‘సూపర్’ హీరోయిన్ 42వ…
టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సారాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అందరికీ ఓ కన్ఫ్యూయిజన్. నటి సారా అలీఖాన్‌తో గిల్ డేటింగ్లో ఉన్నాడా లేదా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గారాలపట్టి అయిన సారాతో లవ్‌లో…
సినిమా ఇండస్ట్రీలో దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ అయ్యాయి. మరోవారం రోజుల్లో రానున్న పండుగను పురస్కరించుకుని తారలు తమ కుటుంబసభ్యులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్లో జరిగిన దీపావళీ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పార్టీని…
కోలీవుడ్ స్టార్హీరో విజయ్ నటించిన లియో సినిమా థియేటర్లలో సూపర్ హిట్టైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండడమే. సినిమాతో సంబంధం…