రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచే ఈ సినిమా ప్రచారానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. అదే రోజు రామ్ మేకోవర్ ను పరిచయం చేశారు. దానికి సంబంధించి వీడియోను కూడా విడుదల…
వినోదం
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్’. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్…
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘ఎక్స్ట్రా ఆర్టినరీ మేన్’. రైటర్-డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా…
రవితేజ హీరోగా నటిస్తున్న మొట్టమొదటి బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా విడుదల వాయిదా పడిందని, అక్టోబర్ 20న రిలీజ్ కావడం లేదంటూ ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని శక్తులు ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్నాయంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది. టైగర్…
టాలీవుడ్ లో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశాడు. తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ బ్యాచిలర్ కావడంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం…
ఒకప్పుడు హీరోయిన్లకు సినిమాలే లోకం. మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్లతో పాటు చాలామందికి ఓటీటీ ఆల్టర్నేట్ గా మారింది. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఓటీటీ ఆఫర్లతోనే హ్యాపీగా గడిపేస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఓటీటీలోకి ఎంట్రీ…
బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఇయర్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్…
కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పి.వాసు…

