హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లిచేసుకోవాలంటూ ఇంట్లోకి చొరబడి యువతి సంఘవి, ఆమె సోదరుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలు కాగా, ఆమె సోదరుడు అక్కడిక్కడే మృతి చెందారు.…
నేరం
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేకను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసింది. అనంతరం పొగపెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఈ అమానుష ఘటన మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మందమర్రికి చెందిన…
దక్షిణాఫ్రికా(South Africa)లోని జొహన్నెస్‌బర్గ్(Johannesburg)లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అతిపెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై…
రాష్ట్రంలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానస్పద మృతి తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆమె సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఇంట్లో మద్యం సేవించామని,…
నిండు మనసుతో తన అన్నకి విజయ తిలకం దిద్ది, కుడి చేతికి రక్ష కట్టి, మంగళహారతినిచ్చి, మధుర పదార్థాన్ని తినిపించాలనుకున్న ఓ సోదరికి గుండెపగిలే విషాదం ఎదురైంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న తన సోదరుడు గుండెపోటుతో ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. గుండెలవిసేలా…
విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో కేరళ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిశూర్ జిల్లాకు చెందిన రమేష్‌కృష్ణ (25) అనే యువతి చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. కాలేజికి అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె కనెక్టింగ్ ఫ్లైట్…
తమిళనాడులో (Tamil Nadu) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న IRCTC స్పెషల్ ట్రైన్ ప్రైవేటు పార్టీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రైల్లోకి అనుమతి లేకుండా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు…
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. దొంగలు ఈ ఘూతుకానికి పాల్పడినట్లు ప్రయత్నించి విఫలమై పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి…
Vijayawada: భారీ అగ్నిప్రమాదం.. 300 బైక్‌లు దగ్ధం
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే షోరూమ్‌తో పాటు గోదాము, సర్వీస్ సెంటర్ కూడా అదే ప్రాంతంలో ఉండటంతో సుమారు…
గంజాయి మత్తులో కత్తితో బెదిరించి 16 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా ఈ దారుణంపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ…