స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ఏం చేయాలి. ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది.…
Breaking News
బలమైన భారత్ జట్టును ఓడించాలంటే ప్రత్యర్థులకు కఠిన సవాలే. స్వదేశంలోనే కాదు, విదేశీ పిచ్‌లపై టీమిండియా విజయాల రికార్డు పరంపర గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. కానీ ప్రపంచకప్ సమరాలు వచ్చే సరికి నాకౌట్ మ్యాచ్‌ల్లో తడబడుతూ కప్‌లను కోల్పోతుంది. కానీ ఈ…
Banjara Hills: భర్తకు మరో పెళ్లి చేసింది.. తర్వాతే అసలు ట్విస్ట్
ఓ యువతి భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. అయితే పెళ్లి అయిన విషయాన్ని ఆమె దాచిపెట్టి చేసింది. ఈ విషయం తెలియడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన…
Vande Bharat Express: నేడు ఆ మార్గంలో వందేభారత్ రద్దు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నేడు రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య…
ప్రపంచకప్ (World Cup) సమరానికి మరో 50 రోజుల సమయమే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరోసారి కప్‌ను సాధించాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రపంచకప్ హీరో బెన్‌స్టోక్స్‌ను (Ben Stokes) తిరిగి వన్డే జట్టులోకి తీసుకువచ్చింది.…
పాకిస్థాన్ పేసర్ వాహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయంపై గత రెండేళ్లుగా ఆలోచిస్తున్నాని, ఇప్పుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపాడు. 38 ఏళ్ల రియాజ్ చివరిసారిగా 2020లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడాడు. అయితే ఫ్రాంచైజీ…
వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సీఎం ఆగస్టు 19వ తేదీన మెదక్ జిల్లా పర్యటించాల్సి ఉంది. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా…
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం వర్థన్నపేట మండలం ఇల్లంద వద్ద చోటు చేసుకుంది. ఆటోలో…
దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కొత్తగా మూడు విద్యుత్ స్కూటర్లును ఆవిష్కరించింది. ఎస్1ఎక్స్ మోడల్‌గా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్‌ల్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎస్1ఎక్స్ (2 కిలోవాట్ బ్యాటరీ) పరిచయ ధర రూ.79,999గా నిర్ణయించింది. ఎస్1ఎక్స్…
చంద్రునికి చేరువగా చంద్రయాన్-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 కి.మీ. x 163 కి.మీ.లకు తగ్గించినట్లు…