ప్రపంచకప్ కోసం దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. క్రికెట్ అభిమానులు ఘనంగా పాక్ జట్టుకు స్వాగతం పలికారు. అయినా పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ అష్రాఫ్ భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. పాక్ ఆటగాళ్లకు భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నామని,…
Breaking News
Worldcup 2023- ప్రపంచకప్‌పై టెర్రరిస్టులు గురి.. బయటకు వచ్చిన ఆడియో
భారత్ వేదికగా జరగనున్న ‘ప్రపంచకప్ 2023’ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. వరల్డ్ కప్‌ను ‘వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తానంటూ…
హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తన సినిమా ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు.. అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ గురువారం ట్విటర్లో విశాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర…
రూ.2వేల నోటును బ్యాంకుల్లో జమచేయడానికి, మార్చుకునేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోటు మార్చుకోవడానికి నేడు, రేపు మాత్రమే సమయం…
అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్ సబ్జెక్ట్ వణికిస్తోంది. వారి దేశంలో లెక్కల్లో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొంటున్నాయి. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ నుంచి సెమీ కండక్టర్ తయారీ వరకూ ప్రతి రంగంలోనూ గణితం అవసరముంటుంది. దీంతో…
పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించాడు. నొప్పితో రాత్రుళ్లు నిద్ర కూడ పట్టట్లేదని తన బాధను చెప్పుకున్నాడు. అయితే ఎక్స్‌రే స్కాన్ తీసిన డాక్టర్లు రిపోర్ట్ చూసి షాకయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్స్,…
టీడీపీ కీలకనేత నారా లోకేశ్‌ను అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రపద్రేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లోకేశ్ శుక్రవారం హైకోర్టులో లంచ్ పిటిషన్…
అక్షర్ పటేల్ గాయం రవిచంద్రన్ అశ్విన్‌కు వరంలా మారింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌కు అక్షర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ మేరకు తుది జాబితాను గురువారం వెల్లడించారు. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన…
స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. తన మూవీ ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారని తెలిపాడు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఆఫీసులో తనకు ఈ…
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పకర్లేదు. భారీ ట్రాఫిక్‌లో గంటలపాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక వరుసగా సెలవులు ఉండటంతో బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే భారీ ట్రాఫిక్ జామ్‌లోనూ ఇద్దరు డెలివరీ బాయ్స్ ఆన్‌టైమ్‌కు పిజ్జా అందించారు. అది…