టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రపంచకప్‌లో మరిన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నడాని తెలుస్తోంది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో గాయం కారణంగా ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన హార్దిక్.. ఆదివారం జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే హార్దిక్ అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో…
Breaking News
నెదర్లాండ్స్‌పై మాక్స్వెల్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 46.2 ఓవర్ల సమయానికి అర్ధశతకం అందుకున్న మాక్సీ.. 48.4 ఓవర్లకు ఏకంగా సెంచరీ సాధించాడు. 2.2 ఓవర్ల గ్యాప్‌లోనే హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి చేరుకున్నాడు.…
తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు…
మెగాస్టార్ చిరంజీవి దసరా సందర్భంగా తన 156వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ…
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో విలన్‌గా నటించిన ‘వినాయకన్’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ తాను నివాసముండే అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు వినాయకన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అయితే…
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్ చేతిలో భంగపాటు మినహా టోర్నీ ఆద్యంతం విజృంభిస్తుంది. హేమాహేమీ ప్రత్యర్థులను పసికూనలా మార్చేస్తుంది. ఆ జోరును రిపీట్ చేస్తూ మంగళవారం బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన…
South Africa vs Bangladesh- డికాక్, క్లాసెన్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా 382/5
వాంఖడేలో పరుగుల సునామి! మరోసారి దక్షిణాఫ్రికా పరుగుల వరద పారించింది. ఇంగ్లాండ్‌పై చేసిన విధ్వంసాన్ని మరవకముందే బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్ (174) భారీ శతకం సాధించగా,హెన్రిచ్ క్లాసెన్ (90)…
Devaragattu Bunny Festival- దేవరగట్టు కర్రల సమరానికి భారీ బందోబస్తు
దేవరగట్టు.. ఈ పేరు వినగానే విజయదశమి రోజున ఓ వైబ్రేషన్. కొండగట్టు ప్రాంతమైన దేవరగట్టు చుట్టూ ఉన్న గ్రామాల మధ్య అర్ధరాత్రి జరిగే కర్రల సమరాన్నే ఈ ప్రాంతంలో బన్ని ఉత్సవంగా పిలుస్తారు. రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు.…
మ్యాడ్ ఆల్రెడీ థియేటర్లలో నడుస్తోంది. దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలొచ్చాయి. అటు బాలీవుడ్ లో గణపత్ రిలీజైంది. మరి వీటిలో దసరా విన్నర్ ఎవరు? ఫస్ట్ వీకెండ్ ముగియడంతో దసరా విన్నర్ ఎవరనేది తేలిపోయింది. రిలీజై 4…
మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంటుంది. స్కూల్ లో స్టూడెంట్స్ నుంచి ఆఫీసర్ల వరకు లంచ్ తర్వాత కాస్త కునుకు వేస్తే బాగుంటుందని ఎంతో మంది భావిస్తుంటారు. కానీ అందరికీ అది సాధ్యంకాదు. అలాగే నిద్ర రాకపోమయినా చాలా…