నిత్యం బిజీగా ఉండే హీరోయిన్లు, ఫ్రీ టైమ్ దొరికితే ఏం చేస్తారు? ఆ టైమ్ లో తమకు ఇష్టమైన వ్యాపకాన్ని ఎంచుకుంటారు? మనసుకు నచ్చే పనులు చేస్తారు. మరి పూజాహెగ్డే, సమంత, జాన్వికపూర్ లాంటి హీరోయిన్ల వ్యక్తిగత అభిరుచులేంటో చూద్దాం.. సమంత …
Vanama Venkateshwara Rao: సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట
భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు (Vanama Venkateshwara Rao) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనర్హతపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. 15 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని …
world record: తలతో పగులగొట్టి పాక్ రికార్డు బద్దలుకొట్టాడు!
వాల్నట్లను (walnuts) పగులగొట్టడం అంత ఈజీ కాదు. కానీ మార్షల్ ఆర్టిస్ట్ నవీన్ కుమార్ తలతో పగులగొట్టారు. నిమిషంలో ఏకంగా 273 వాల్నట్లను పిప్పిచేసి ప్రపంచ రికార్డు సాధించి గిన్నిస్ రికార్డు (Guinness World Record) నెలకొల్పారు. సెకనుకు సుమారుగా 4.5 …
ప్రస్తుతం కళ్లకలక (Conjunctivitis) మరో మహమ్మారిలా మారింది. ఒకరి నుంచి మరొకరికి తేలికగా, త్వరగా వ్యాపిస్తోంది. సమస్య చిన్నదే అయినా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భరించలేనంత నొప్పి. కంట్లోంచి ఒకటే నీరు, ఏ పని చేయలేం. పడుకున్నా నిద్ర పట్టని పరిస్థితితో …
మద్యం మత్తులో ఓ యువకుడు మహాదారుణానికి ఒడిగట్టాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి నడిరోడుపై వివస్త్రను చేశాడు. ఈ అమానవీయ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య ఆదివారం రాత్రి పీకల్లోతు తాగాడు. …
వెస్టిండీస్ జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా (Team India) మరో ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో (INDvWI) పరాజయంపాలై 0-2తో సిరీస్‌లో వెనుకంజలో నిలిచింది. సిరీస్ సాధించాలంటే చివరి మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిందే. తొలుత బ్యాటింగ్ చేసిన …
Rahul Gandhi: లోక్‌సభకు రాహుల్ గాంధీ రీఎంట్రీ.. ఉత్తర్వులు జారీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమి …
యువ సామ్రాట్ నాగచైతన్య తను చేయబోయే కొత్త సినిమా కోసం శ్రీకాకుళంలోని ఒక గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులని కలిశాడు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నాడు. ఈ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగచైతన్య. …

