తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో 2013 జులై 19న ములుగు జిల్లాలోని వాజేడులో కురిసిన వర్షపాతం (51 సెం.మీ.) రికార్డును బద్దలుకొట్టింది.…
admin
3 సినిమాలతో ఇప్పటికే షటిల్ సర్వీస్ చేస్తూ మరో రెండు సినిమాలని చేతిలో పెట్టుకున్న ప్రభాస్ లేటెస్ట్ గా ఇంకో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. స్టోరీ తనకి నచ్చితే చాలు డైరెక్టర్ ఎవరన్నది చూడకుండా సినిమాలకు ఓకే చెప్పేస్తున్న ప్రభాస్..…
వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వనమా మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి…
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో భారీ…
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఇషాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘విరాట్ కోహ్లి-జహీర్ ఖాన్’ మధ్య జరిగిన సంభాషణ గురించి ఆయన చెప్పాడు. తన కెరీర్‌ను కోహ్లి ముగించినట్లుగా జహీర్ అన్నాడని తెలిపాడు. దీంతో నెట్టింట్లో…
రాష్ట్రంలో వర్షాల ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల నేపథ్యంలో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ…
VIRAL: హెడ్‌సెట్‌తో డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల జరిమానా? ఏది నిజం?
గత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ”ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెడ్సెట్, బ్లూటూత్, ఇయర్‌బడ్స్ వంటివి పెట్టుకొని ప్రయాణం చేస్తే రూ.20 వేల జరిమానా విధించనుంది. ఆగస్టు నుంచి ఇది…
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తాము ఇచ్చిన తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వనమా వెంకటేశ్వరరావు సమయం కోరడంతో ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన…
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో వేచరేణి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకొంది. వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ అంతిమయాత్రను నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. వేచరేణి…
హైదరాబాద్ : మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్‌లో కారు టైరు ఒక్కసారిగా పేలింది.దీంతో అదే సమయంలో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. లారీ కారుని ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.