ప్రముఖ సంస్థ వన్‌ప్లస్ తమ యూజర్లకు ఓ గుడ్‌న్యూస్ తెలిపింది. వన్‌ప్లస్ ఓఎస్ అయిన ఆక్సిజన్ 13.1 వెర్షన్ అప్డేట్ చేసిన తర్వాత స్క్రీన్ ప్రాబ్లమ్ వచ్చే ఫోన్లకు.. లైఫ్‌టైమ్ స్క్రీన్ వారెంటీ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. లేటెస్ట్ వెర్షన్‌కు…
admin
కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ ను హీరో విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి గతంలో పల్నాడు, ఇంద్రుడు చిత్రాల్లో నటించారు. పెళ్లిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, 2019లో అనీషా రెడ్డితో విశాల్…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని భారీ సంఖ్యలో అభ్యర్థులు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సుమారు 2వేల మంది అభ్యర్థుల నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ…
భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మారింది. 9 మ్యాచ్‌లు జరగాల్సిన తేదీల్లో మార్పులు జరిగాయి. క్రికెట్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ఒక రోజు ముందుకు జరిగింది. అక్టోబర్ 15న జరగాల్సి ఉండగా అక్టోబర్ 14న మ్యాచ్…
నటీనటులు: రజనీకాంత్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మేనన్, తమన్నా, యోగిబాబు తదితరులురచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్బ్యానర్స్: సన్ పిక్చర్స్నిర్మాత: కళానిధి మారన్డీఓపీ: విజయ్ కార్తిక్ కణ్ణన్సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటర్: ఆర్. నిర్మల్నిడివి: 168…
తన కుమారుడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని ఓ తల్లి ఆత్యహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే నాగభూషణం, పుష్పజ్యోతి (41) దంపతులకు ఇద్దరు కుమారులు. భర్త ప్రైవేటు ఉద్యోగి…
కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని, యథాతథంగా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. వరుసగా మూడోసారి కూడా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పరపతి విధాన కమిటీ (MPC) సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగాయి.…
దేశంలోని 12 జ్యోతిర్లింగాలను భక్తులు నిత్యం పూజిస్తుంటారు. ఆది దేవుడైన పరమశివుడ్ని భక్తులు భోళాశంకరుడుగా, పరమేశ్వరునిగా ఎన్నో నామాలతో పిలుస్తుంటారు. అయితే భక్తులంతా లింగరూపంలో ఉన్న శివుణ్ణి మాత్రమే అభిషేకిస్తూ, వివిధ రకాల నైవేధ్యాలు చెల్లిస్తూ ఉంటారు. పరమ పవిత్రమైన ఈ…
Rahul Gandhi – రాహుల్ ఫ్లైయింగ్ కిస్: భాజపా మహిళ ఎంపీలు ఫిర్యాదు
పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చపై ప్రసంగం అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లేటప్పుడు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. ఇది అభ్యంతరకర ప్రవర్తన అని భాజపా మహిళ ఎంపీలు లోక్‌సభ…
మహేష్….. ఏదో సినిమాలో చెప్పినట్టు, ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. అందుకే మహేష్ బాబు పేరు వినగానే ఫ్యాన్స్ ఫేస్ లో ఆటోమేటిక్ గా ఓ మెరుపు వస్తుంది. తండ్రితో బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ‘రాజకుమారుడు’ తో హీరోగా…