ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గురువారం ప్రకటించింది. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు ఎంపిక చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో…
admin
భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. ఇప్పటి నుంచి ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని చుట్టూ సొంతంగా చుట్టేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో…
చిమ్మ చీకటి, నడి సముద్రం.. అన్ని ప్రతికూల పరిస్థితులే. అయినా చైనా వ్యక్తిని కాపాడటం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. గుండెపోటు వచ్చిన చైనా వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అసలేం జరిగిందంటే.. చైనా నుంచి అరేబియా సముద్రం…
స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ఏం చేయాలి. ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది.…
బలమైన భారత్ జట్టును ఓడించాలంటే ప్రత్యర్థులకు కఠిన సవాలే. స్వదేశంలోనే కాదు, విదేశీ పిచ్‌లపై టీమిండియా విజయాల రికార్డు పరంపర గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. కానీ ప్రపంచకప్ సమరాలు వచ్చే సరికి నాకౌట్ మ్యాచ్‌ల్లో తడబడుతూ కప్‌లను కోల్పోతుంది. కానీ ఈ…
Banjara Hills: భర్తకు మరో పెళ్లి చేసింది.. తర్వాతే అసలు ట్విస్ట్
ఓ యువతి భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. అయితే పెళ్లి అయిన విషయాన్ని ఆమె దాచిపెట్టి చేసింది. ఈ విషయం తెలియడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన…
Vande Bharat Express: నేడు ఆ మార్గంలో వందేభారత్ రద్దు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నేడు రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య…
ప్రపంచకప్ (World Cup) సమరానికి మరో 50 రోజుల సమయమే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరోసారి కప్‌ను సాధించాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రపంచకప్ హీరో బెన్‌స్టోక్స్‌ను (Ben Stokes) తిరిగి వన్డే జట్టులోకి తీసుకువచ్చింది.…