తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు…
admin
బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత నటి వైష్ణవి చైతన్యకి ఇతర హీరోయిన్లలా పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఎట్టకేలకు ఆమె బిజీ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఇప్పుడు కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
ఉగ్రవాదుల దాడిలో ఓ సైనికుడిని రక్షించే ప్రయత్నంలో భారత ఆర్మీ (Indian Army)కి చెందిన శునకం ‘కెంట్’ ప్రాణత్యాగం చేసింది. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఇండియన్ ఆర్మీ బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ‘ఆపరేషన్ సుజలిగల’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో…
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఫ్లిక్‌తో సిక్సర్ కొట్టాడు. అయితే అప్పుడు కెమెరాలన్నీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో నిల్చున్న ఒక వ్యక్తిపై ఫోకస్ పెట్టాయి. అతడిపై కెమెరాలు ఎందుకు ఫోకస్ పెట్టాయో ఎవరికీ తెలియదు. కానీ…
రహస్యంగా పోర్న్ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని కేరళ హైకోర్టు వెల్లడించింది. అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్ యుగంలో…
iPhone 15- ఐఫోన్ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే
టెక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఐఫోన్ 15, 15ప్లస్, 15 ప్రో, 15 ప్రో మాక్స్ వేరియంట్లతో అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రీబుకింగ్, 22వ తేదీ నుంచి విక్రయం ప్రారంభం కానుంది.…
శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి ఆసియాకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పిన్ పిచ్‌పై ఇరుజట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగినా.. అంతిమంగా టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు…
శ్రీలంక స్పిన్ ఉచ్చులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బ్యాటింగ్‌కు అంత సులువుకానీ పిచ్‌పై 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది.…
మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్, పుష్ప ది రూల్ విడుదల తేదీ ప్రకటన భారతీయ చలనచిత్ర వర్గాల్లో భారీ అలజడికి దారితీసింది. పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది పంద్రాగస్ట్ కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఘనంగా ప్రకటించారు. ఏ భారతీయ సినిమాకైనా…
లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దాదాపు 13 సంవత్సరాలుగా, సౌత్ లో ఓ ఊపు ఊపిన ఈ హీరోయిన్, ఇప్పుడు తన మొదటి హిందీ చిత్రంతో బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. షారుఖ్ ఖాన్…