కర్ణాటకలో విజయాన్ని తెచ్చిపెట్టిన సంక్షేమ పథకాల వాగ్దానాలను తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అమలుపరచనుంది. ఈ మేరకు ఆరు గ్యారెంటీ హామీలను ఆదివారం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఆ వివరాలను వెల్లడించింది.…
admin
Punjagutta- పోలీసు స్టేషన్లో ప్రీవెడ్డింగ్ షూట్.. స్పందించిన కమిషనర్
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండ్ నడుస్తోంది. వాటిలో వినూత్న స్టిల్స్‌తో వచ్చే వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఓ జంట పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ చేశారు. అయితే వారిద్దరూ…
భారత్‌దే ఆసియాకప్. ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఎనిమిదోసారి టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. పేసర్ సిరాజ్ (6/21) దెబ్బకు కుదేలైంది. 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే కుప్పకూలింది. అతడు నిప్పులు చెరిగే…
శ్రీలంకతో జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శన చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆరు వికెట్ల పడగొట్టాడు. అంతేగాక ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అతడికి తోడుగా హార్దిక్ పాండ్య (3/3)…
బుల్లెట్స్‌లా శరీరంపైకి దూసుకొచ్చే బంతుల్ని కూడా అవలీలగా ఫ్లిక్ షాట్‌తో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) బౌండరీలు రాబడతాడు. కానీ పేసర్లను దీటుగా ఎదుర్కొంటున్న కోహ్లి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో తడబడుతున్నాడు. ఈ ఏడాదిలో ఎడమచేతి వాటం…
వరకట్నం తీసుకోవడం నేరం. కానీ ఇప్పటికీ కట్నకానుకులు, చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని తెగల్లో వారి ఆచారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగకు చెందిన ప్రజలు.. ఆడపిల్లకు పెళ్లి చేస్తే వరుడికి పాములను కట్నంగా ఇస్తారని…
సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్‌ను ఉపయోగిస్తే మనమే డబ్బులివ్వాల్సి ఉంటుంది. కానీ దక్షిణ కొరియాలోని UNIST యూనివర్సిటీలో టాయ్‌లెట్‌కు వెళ్తే వారే తిరిగి డబ్బులిస్తారు. ‘చో జే వీన్’ అనే యూనిర్సిటీ ప్రొఫెసర్ మలంతో విద్యుత్ శక్తి, మీథేన్ గ్యాస్‌ను తయారుచేసే కొత్త…
కేరళ (Kerala)ను నిఫా వైరస్ (Nipah virus) భయపెడుతోంది. ఈ వైరస్ ఇప్పటికీ ఆరుగురికి సోకగా వారిలో ఇద్దరు మరణించారు. వైరస్ వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఇది ఎంతో ప్రమాదకరం. మరణాల రేటు ఏకంగా 40-70% ఉంటుంది. గతంలో ప్రజల్ని…