admin

AsianGames2023 – యువీ రికార్డు బద్దలైంది.. Nepal సంచలన రికార్డులు

పసికూన జట్టు నేపాల్‌ క్రికెట్‌ చరిత్రలో నమ్మలేని రికార్డులు సృష్టించింది. ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన రికార్డులు సాధించింది. 20 ఓవర్లలో ఏకంగా 314 పరుగులు సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది.…

Read more

TSPSC Group 1- మరోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహించండి: హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దును తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్‌ అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం…

Read more

ISRO- చంద్రయాన్‌-3 క్విజ్‌.. ప్రైజ్‌మనీ రూ. లక్ష

ఇస్రో ‘చంద్రయాన్‌-3 మహా క్విజ్‌’ పోటీలను నిర్వహిస్తుంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణధ్రువంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 ఉపగ్రహ పరిశోధనలపై భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను…

Read more

WhatsApp – ఆ ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదు

ఓల్డ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ ఉన్న ఫోన్లలో త్వరలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌ వాడుతున్న మొబైల్స్‌కు అక్టోబర్‌ 24 నుంచి వాట్సాప్‌ పనిచేయదు. ఏసర్‌ ఐకోనియా ట్యాబ్‌ A5003, మోటోరొలా ఫోన్లలో డ్రాయిడ్‌…

Read more

Chittoor- కళ్లు పీకి.. యువతి దారుణ హత్య: ల్యాబ్‌కు పంపిన పోలీసులు

చిత్తూరు జిల్లాలోని వేణుగోపాలపురం గ్రామంలో ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, వారే కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. అత్యాచారం…

Read more

Gambhir- కపిల్‌దేవ్‌ కిడ్నాప్‌ నిజమేనా? : గంభీర్‌

దిగ్గజ క్రికెటర్‌, భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ కిడ్నాప్‌కు గురయ్యాడని గౌతమ్‌ గంభీర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ”ఎవరికైనా ఈ క్లిప్‌ వచ్చిందా? ఇది రియల్‌ కపిల్‌దేవ్‌ కాదని ఆశిస్తున్నా, అతడు క్షేమంగా…

Read more

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై విచారణ వాయిదా

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై జరుగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారానికి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను సింగిల్‌ జడ్జి రద్దు చేస్తూ ఈ నెల 23న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే…

Read more

Rahul Gandhi- రైలులో రాహుల్‌ గాంధీ సర్‌ప్రైజ్‌

భారత్ జోడో యాత్ర నుంచి ప్రజలతో మమేకం అవుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా రైలులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగాంగా పర్యటిస్తున్న రాహుల్.. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు ట్రైన్‌లో ప్రయాణించారు. దాదాపు 110…

Read more

Aadhaar card-ఆధార్‌ వాడటం ప్రమాదమా?

అన్ని సేవలకు తప్పనిసరి చేసిన ఆధార్‌ కార్డుపై ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్’ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్‌ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని ఆరోపించింది. బయోమెట్రిక్‌…

Read more

Viral- పిల్లి అనుకొని పులిని పెంచింది

పొదల్లో దొరికిన పిల్లికూనను ఓ రష్యా మహిళ చేరదీసింది. తన పెంపుడు కుక్కతో పాటు పెంచింది. అయితే అది పెద్దయ్యే క్రమంలో అసలు ట్విస్ట్‌ తెలిసింది. అది పిల్లికూన కాదు బ్లాక్‌ పాంథర్‌. దీంతో షాక్‌ అయిన ఆమె ధైర్యం చేసి..…

Read more