Afghanistan vs Sri Lanka- శ్రీలంక 241 ఆలౌట్
పుణె వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 241 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. కరుణరత్నె (15)ను ఫరూకీ ఔట్ చేయడంతో 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన లంక…