ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాడి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnamraju) పిలుపునిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన నార్త్ కరోలినాలోని రాలేలో టీడీపీ కార్యవర్గం, సన్నిహితులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు రఘరామరాజు మాట్లాడారు. ఈ సమావేశాన్ని గొట్టిపాటి శ్రీధర్, అవనీంద్ర ప్రసాద్ నాగినేని సమన్వయపరిచారు.
కాగా, ఈ సమావేశం విజయవంతం కావడంలో NRI టీడీపీ RTP కార్యవర్గ సభ్యుల శ్రీనివాస్ ఆరెమండ, రాజీవ్ తలసీల, నాగరాజు గోంది, సురేష్ చల్లపల్లి, శ్రీనాథ్ కడియాల, రాలీ ఎన్టీఆర్ ఫాన్స్ & టీడీపీ కార్యకర్తలు అయిన శ్రీనివాస్ మార్తల, శ్రీని అనంత, శిరీష్ గొట్టిముక్కల , హరీష్ కన్నెగంటి , ప్రవీణ్ పెద్ది, కృష్ణ రెడ్డి గంగిరెడ్డి, శరత్ కొమ్మెనేని, అనిల్ మద్దినేని, రమేష్ గంధమనేని, వీరు గన్నే, చౌదరి అడుసుమల్లి, అవినాష్ గోగినేని, వెంకట్ అవిర్నేని, కిశోరె కాట్రగడ్డ, ప్రశాంత్ కాట్రగడ్డ , సతీష్ సూరపనేని, బుజ్జి గారు, శ్రీ కొండపనేని, శ్రీకాంత్ యర్రగుంట, రవి వాసిరెడ్డి, శ్రీహరి కాకోళ్ళు, బాలకృష్ణ తుమ్మల, రాజేష్ ముమ్మనేని తదితరులు కీలక పాత్ర పోషించారు.