కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో తెలుగు ప్రయాణికుల సంఖ్య

ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్ఎం వెల్లడించారు. వంద మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి…

Read more

ఘోర రైలు ప్రమాదం.. 278కి చేరిన మృతులు

మాటలకందని విషాదం. కలలో కూడా ఊహించని ప్రమాదం. ఒరిస్సాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి చేరింది. అటు క్షతగాత్రుల సంఖ్య వెయ్యి దాటింది. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమీపంలోని హాస్పిటల్స్ లో…

Read more

Allu Aravind – పరశురామ్ పై పరోక్షంగా సెటైర్లు

ఉన్నట్టుండి సడెన్ గా వార్తల్లోకెక్కారు అల్లు అరవింద్. ఓ సినిమా ఫంక్షన్ కోసం వచ్చిన ఆయన, పరోక్షంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా బన్నీ వాస్ నుంచి 2018 అనే సినిమా వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్…

Read more

June Releases – సందడి ఇంకా మిగిలే ఉంది

జూన్ లోకి వచ్చేశాం. కొత్త కొత్త సినిమాలు క్యూ కట్టాయి. ఇందులో భాగంగా అహింస, నేను స్టూడెంట్ సర్ లాంటి సినిమాలు ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేశాయి. మరి జూన్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ ఏంటి? సమ్మర్ కు ఫినిషింగ్ టచ్…

Read more

Guntur Kaaram – సోషల్ మీడియాలో మహేష్ మూవీ గరంగరం

‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ…

Read more

Ilayaraja Birthday – ఇళయరాజా బర్త్ డే స్పెషల్

సంగీత జ్ఞాని, మ్యాస్ట్రో, ఇసైజ్ఞాని, రాసయ్య.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా తక్కువే. ఎన్ని బిరుదులు తగిలించినా సరిపోవు. ఎంత పొడిగినా సమయం చాలదు, ఎంత రాసిన పేజీలు సరిపోవు. ఆయన ఓ చరిత్ర. సంగీతంలో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం కాదు,…

Read more

Ahimsa Movie Review – అహింస మూవీ రివ్యూ

తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులుకథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజనిర్మాత: పి కిరణ్బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్సంగీతం: ఆర్పీ పట్నాయక్డీవోపీ : సమీర్ రెడ్డిఎడిటర్:…

Read more

Varun Tej – వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం?

వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పుకార్లే నిజం కాబోతున్నాయంటున్నారు చాలామంది. త్వరలోనే ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి, యంగ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి బంధంతో ఒక్కటి…

Read more

ఏ సినిమా ఎక్కడ?

టాలీవుడ్ స్టార్స్ అంతా బిజీగా ఉన్నారు. కొంతమంది విదేశాల్లో షూటింగ్స్ పెట్టుకుంటే, మరికొంతమంది ఎండల్ని కూడా లెక్కచేయకుండా ఇక్కడే షూటింగ్స్ చేస్తున్నారు. ఎలాగైనా డెడ్ లైన్స్ అందుకోవాలనే కసితో అంతా కలిసి వర్క్ చేస్తున్నారు. ఇక ఈ వారం షూటింగ్ అప్…

Read more

ఈ వీకెండ్ 8 సినిమాలు

ఈ వీకెండ్ ఏకంగా 8 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో కాస్త హైప్ తో వస్తున్న సినిమాలు నాలుగు మాత్రమే. ఆ సినిమాల డీటెయిల్స్ చెక్ చేద్దాం. ముందుగా అహింస గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఈ సినిమాతో రామానాయుడు మనవడు,…

Read more