Virupaksha – విరూపాక్ష మూవీ రివ్యూ (3/5)

నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సాయితేజ్, తదితరులు..బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్స్క్రీన్ ప్లే: సుకుమార్‌నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి సాయిధరమ్ తేజ్ హీరోగా…

Read more

అఖిల్ నెక్ట్స్ సినిమా ఏంటి?

అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్”. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే మూవీ ఏంటనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈ క్రమంలో…

Read more

ఇకపై ఓటీటీలో ధూం..ధాం

నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల మధ్య నాని చేసిన ఈ సినిమా నైజాంలో పెద్ద హిట్టయింది. ఆంధ్రా, సీడెడ్ లో ఆశించిన…

Read more

మెగా ప్రాజెక్టులు వస్తున్నాయి

యంగ్ హీరోలతో సమానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ వయసులో కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఇప్పటికే వరుసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి, త్వరలోనే మరిన్ని సినిమాలు ప్రకటించబోతున్నారు. ఇందులో భాగంగా ఆయన కథలు వింటున్నారు.…

Read more

వరుసగా రెండో రోజు ‘మైత్రీ’లో సోదాలు

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై వరుసగా రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ కంపెనీపై అధికారులకు కొన్ని అనుమానాలున్నాయి. ఈ సంస్థపై బయట కొన్ని…

Read more

ధమ్కీ-2 పై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు

థియేటర్లలో సక్సెస్ అయిన ధమ్కీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని హీరో కమ్ దర్శకుడు విశ్వక్ సేన్ కన్ ఫర్మ్ చేశాడు. అయితే ఇప్పట్లో సీక్వెల్ రాదని కూడా స్పష్టం చేశాడు. తను 3 సినిమాలు పూర్తి చేయాల్సి…

Read more

తల్లి కాబోతున్న గోవా బ్యూటీ

గోవా బ్యూటీ ఇలియానా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. పొద్దున్నే 2 ఫొటోలు పెట్టింది ఇల్లీ బేబీ. అందులో ఒక ఫొటోలో కొత్త ఎడ్వెంచర్ కోసం రెడీ అని ఓ టీషర్ట్ పై రాసి ఉంది. ఇక…

Read more

నిన్న జాన్వి కపూర్.. ఈరోజు సైఫ్ అలీఖాన్

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్, తన తొలి తెలుగు సినిమా స్టార్ట్ చేసింది. ఎన్టీఆర్ సరసన ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ పూర్తయింది. సెకెండ్ షెడ్యూల్ నుంచి జాన్వి కపూర్ జాయిన్…

Read more