మాటిస్తున్నా.. వాళ్లని వదిలిపెట్టం: మోదీ
మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మోదీ మీడియాతో గురువారం మాట్లాడారు.…