తగ్గని వాన.. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. గత మూడు రోజులుగా తన ప్రతాపం చూపిస్తున్న వరుణుడు శుక్రవారం కూడా శాంతించలేదు. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అంతేగాక వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. పరవళ్లు…

Read more

వాన నీరు ఇంటి నుంచి ఏ దిక్కుగా వెళ్తే మంచిది?

వానాకాలం వచ్చేసింది. విరామం లేకుండా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే వాన నీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే దిక్కుని బట్టి కూడా మనపై ప్రభావం ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇల్లు చిన్నదా, పెద్దదా అని తేడా లేకుండా…

Read more

Kalki 2898 AD | కల్కిగా మారిన ప్రాజెక్టు-K, గ్లింప్స్ రిలీజ్

ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వస్తోంది ప్రాజెక్టు-K. ఇప్పుడీ సినిమాకు అఫీషియల్ గా టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి “కల్కి 2898 AD” అని పేరు పెట్టారు. కల్కి2898AD గ్రాండ్ ఆవిష్కరణ ప్రతిష్టాత్మక శాన్ డియాగో…

Read more

రాహుల్‌ పిటిషన్‌: గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో…

Read more

మణిపుర్‌ ఆందోళనలు: ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్​ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా…

Read more

భారీస్కోర్‌ దిశగా భారత్‌: సెంచరీ చేరువలో కోహ్లి

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీస్కోర్‌ దిశగా వెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్‌ 288 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి 87 పరుగులతో అజేయంగా నిలవగా, అతనికి తోడుగా జడేజా (36)…

Read more

ఈ టిప్స్‌ మగవాళ్లకి!

ఎంతోమంది మగవాళ్ల పెదవులు నల్లగా ఉండటం చూస్తుంటాం. ధూమపానం, కాఫీ-టీ సేవించడం, ఇతరత్ర కారణాలతో పెదాలు నల్లగా మారుతుంటాయి. అయితే వాటిని సహజ రంగులోకి మార్చాలని వారు ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఆడవాళ్లకి అయితే మార్కెట్‌లో రకరకాల కలర్‌షేడ్స్‌ అందుబాటులో ఉంటాయి. వాటిని…

Read more

తెలంగాణలో కుండపోత వర్షం

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. వరద నీటి చేరికతో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌,…

Read more

నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు షాక్‌: నో షేరింగ్‌

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై తమ సేవలు వినియోగించుకోగలుగుతారని తెలిపింది. ఈ విషయాన్ని పేర్కొంటూ తన యూజర్లకు మెయిల్స్…

Read more

ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బిగ్‌ అప్‌డేట్‌. శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష(పీఈటీ)లకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తాజా ప్రకటనలో వెల్లడించింది. జులై 21 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3…

Read more