Samajavaragamana Teaser – ఫ్యామిలీ.. ఫన్.. శ్రీవిష్ణు

శ్రీవిష్ణుకు కామెడీ కొత్త కాదు, గతంలోనే చేశాడు, మంచి కామెడీ టైమింగ్ ఉంది. అయితే ఈమధ్య కాలంలో సీరియస్ మూవీస్ వైపు మళ్లాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ ఇమేజ్ ట్రై చేసి బోల్తాపడ్డాడు. దీంతో ఇప్పుడు మళ్లీ మూలాల్లోకి వచ్చాడు. ఫక్తు…

Read more

Agent – జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది ఏజెంట్ మూవీ. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అనీల్ సుంకర నిర్మించారు. సాక్షి వైద్య…

Read more

Ramcharan – 12 వందల మందితో ఒక్కడు

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో…

Read more

Dimple Hayati – తెలుగమ్మాయిలు రావాలి

టాలీవుడ్ లో పరిస్థితులు మారాయంటోంది హీరోయిన్ డింపుల్ హయతి. రామబాణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ బ్యూటీ, తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో ఆదరణ పెరుగుతోందని అంటోంది. ప్రస్తుతం తెలుగమ్మాయి శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతోందని, తనకు కూడా మంచి అవకాశాలు…

Read more

Pooja Hegde – సగం సగం వద్దంటున్న పూజా బేబీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. మహేష్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే చరణ్ తో మాత్రం తనకు ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది.…

Read more

ఉగ్రం మూవీ ట్రయిలర్ రివ్యూ

నాంది సినిమాతో విజయవంతమైన చిత్రాన్ని అందించారు అల్లరి నరేష్, విజయ్ కనకమేడల. వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడు మరో ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ఉగ్రంపై అంచనాలని పెంచింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల…

Read more

వెంకీ సినిమాలో ‘హిట్’ హీరోయిన్

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్…

Read more

మళ్లీ పెళ్లి టీజర్ రివ్యూ

సీనియర్ నరేష్ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. కన్నడ టైటిల్ మత్తే మధువే. ఈ చిత్రానికి ఎమ్‌ఎస్ రాజు…

Read more

మెగా కపుల్ వీడియోకు భారీ రెస్పాన్స్

రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌.. త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి ఆస్కార్ అవార్డ్స్ సంద‌ర్భంగా వానిటీ ఫెయిర్ సంస్థకు ఓ వీడియో చేశాడు. సదరు సంస్థ యూట్యూబ్ చానెల్లో సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది ఈ వీడియో. ఆస్కార్‌కి రెడీ అవుతోన్న ఆర్ఆర్ఆర్…

Read more

Virupaksha – విరూపాక్ష మూవీ రివ్యూ (3/5)

నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సాయితేజ్, తదితరులు..బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్స్క్రీన్ ప్లే: సుకుమార్‌నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి సాయిధరమ్ తేజ్ హీరోగా…

Read more