Summer Heat – తెలుగు రాష్ట్రాల్లో హీట్ అప్ డేట్

పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వేడిగాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, రామగుండంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

Read more

Bengal Teachers Appointments Cancelled

బెంగాల్‌లో ఒకేసారి 36 వేల మంది ప్రైమ‌రీ టీచ‌ర్ల ఉద్యోగాల‌ను కోల్‌క‌తా హైకోర్టు ర‌ద్దు చేసింది. ఆ ఉద్యోగుల అపాయింట్‌మెంట్ ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అపాయింట్‌మెంట్ ప్ర‌క్రియ‌లో స‌రైన విధానాల‌ను పాటించ‌లేద‌ని కోర్టు చెప్పింది. జ‌స్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ…

Read more

Karnataka Elections – కన్నడనాట కాంగ్రెస్ గెలుపునకు కారణాలివే..!

కన్నడ కదనంలో చేయి గుర్తుదే పైచేయిగా కనిపిస్తోంది. కౌంటింగ్ మొదలైన తొలి నిమిషం నుంచీ కర్ణాటక రాష్ట్రం హస్తానికే హస్తగతం కానుందనే సంకేతాలు మొదలయ్యాయి. స్వంతంగానే మ్యాజిక్ ఫిగర్ ని, కన్నడ కాంగ్రెస్ వశం చేసుకుంటుందనే విశ్లేషణలు ఉపందుకున్నాయి. ఇంతకీ, కాంగ్రెస్…

Read more

StarBucks – కొత్త యాడ్ తో సరికొత్త తలనొప్పులు

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందంటారు! స్టార్ బక్స్ కంపెనీ పరిస్థితి ఇప్పుడు ఇండియాలో అలాగే తయారైంది. యాడ్ ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించుకోవటం అటుంచీ ఉన్నవార్ని కూడా పొగొట్టుకునే స్థితిలో చిక్కుకుంది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్…

Read more

Top-5 Train Routes.. మరపురాని ప్రయాణం

మనం సదూర ప్రాంతాలకు వెళ్లడానికి ఎక్కువ సార్లు రైల్లో ప్రయాణిస్తూ ఉంటాం. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు ప్రయాణం కూడా మనం గమ్య స్థానానికి తొందరగా చేరుకోడానికి ఉపకరిస్తుంది. ఎన్నో సౌకర్యాలతో కూడిన రైళ్ళు మనకు అందుబాటులో ఉన్నాయి మనం…

Read more

Shooting Updates – టాలీవుడ్ షూటింగ్ అప్ డేట్స్

విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, రవితేజ, అల్లు అర్జున్.. ఈ హీరోలు ఇప్పుడేం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ల సినిమాల షూటింగ్స్ ఎక్కడివరకొచ్చాయి. లెట్స్ చెక్. ప్రస్తుతం కేరళలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. సమంతతో కలిసి ఖుషి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.…

Read more

Ahimsa – దగ్గుబాటి అభిరామ్ సినిమా మళ్లీ మళ్లీ వాయిదా

ఏ ముహూర్తాన అహింస సినిమాను మొదలుపెట్టారో కానీ, ఆ మూవీ ఇప్పటికీ ప్రేక్షకులముందుకు రాలేకపోయింది. ఇంకా చెప్పాలంటే దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ కోసం ఎంత వెయిట్ చేశాడో, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి అంతకంటే ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది.…

Read more

iSmart Shankar – ఇస్మార్ట్ గా రెండోసారి

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఊహించని విధంగా ఈ సినిమా సక్సెస్ అయింది. అప్పటివరకు సక్సెస్ లేని పూరి-రామ్ కు మంచి విజయాన్నందించింది. బాధాకరమైన విషయం ఏంటంటే,, ఆ సినిమా తర్వాత ఈ…

Read more

Custody Movie Review – కస్టడీ మూవీ రివ్యూ

నటీనటులు: నాగచైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులుకథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభునిర్మాత: శ్రీనివాస చిట్టూరిబ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్…

Read more

Ustad Bhagat Singh – పవన్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని,…

Read more