అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు.. చంద్రమోహన్‌కు కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం పంజాగుట్టలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు…
November 2023
రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో బిగ్‌బాస్7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ అవకాశం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించాడు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోకి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా…
తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో రిస్పెషన్ ఘనంగా నిర్వహించారు. అయితే వరుణ్ పెళ్లిలో…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి కాబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు తన భార్య పల్లవి వర్మతో కలిసి నిఖిల్ వెళ్లాడు. అక్కడ పల్లవి బేబీ బంప్‌తో కనిపించారు. ఆ ఫొటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్…
అక్కడ ఏ వస్తువైనా సరే కేవలం రూపాయే. ఎసర్ ల్యాప్‌టాప్, హామ్లే బొమ్మలు, బ్రాండెడ్ దుస్తులు, ఇటాలియన్ క్రాకరీ సెట్, గ్రైండరు… ఇలా ఏ వస్తువు అయినా సరే అక్కడ రూపాయికే దొరుకుతాయి. ఇంతకీ అది ఎక్కడనుకుంటున్నారా? చండీగఢ్‌లోని RRR షాప్స్‌లో.…
కరీంనగర్లో భాగంగా ఉన్న కార్కానగడ్డ ఊళ్లో దీపావళి జరుపుకునే తీరు కాస్త విచిత్రంగా ఉంటుంది. అందరిలా వీళ్ల పండుగ ఇంటికి మాత్రమే పరిమితం కాదు. ఆ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుని ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించడంతోపాటు, ఆ దీపాల్నీ బాణసంచానీ…
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో గెలిచి అజేయంగా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టాప్-5 బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో తొలుత టీమిండియా 410 రన్స్ చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ…
విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడని, అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి ఎంతవరకు నిజం అని క్లారిటీలేదు. కానీ ఇప్పుడు అనుష్క బేబీ బంప్‌తో స్పష్టంగా…
బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. చిత్రబృందం హాజరై…
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా వార్తల్లో మాత్రం ట్రెండింగ్‌లోనే ఉంటుంది. మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం ఆరోగ్యంపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా ఓ మ్యాగ్జైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది సమంత.…