వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మాత్రమే అధికారికంగా అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే న్యూజిలాండ్-పాకిస్థాన్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా…
November 2023
సెమీఫైనల్‌కు చేరిన టీమిండియాకు బిగ్‌షాక్. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నెదర్లాండ్స్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్…
శుభ్‌మన్ గిల్ (92; 92 బంతుల్లో), విరాట్ కోహ్లి (88; 92 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ (82; 56 బంతుల్లో) పవర్ హిట్టింగ్ తోడవ్వడంతో.. శ్రీలంక ముందు భారత్ 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వాంఖడే వేదికగా…
TS Election- బరిలోకి ఒంటరిగా సీపీఎం.. బీజేపీ మూడో జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు 17 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 24 స్థానల్లో పోటీ చేస్తామని భావిస్తున్నట్లు…
వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై నిస్సాంక చేతికి చిక్కాడు. అయితే మరోసారి సెంచరీ చేజార్చుకున్న కోహ్లి రికార్డులు మాత్రం…
వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ నాలుగు పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన హిట్‌మ్యాన్ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అయితే వాంఖడేలో గత నాలుగు చివరి వన్డేల్లో రోహిత్ పేలవ…
కోలీవుడ్ స్టార్హీరో విజయ్ ‘లియో’ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీవసూళ్లతో దూసుకుపోతుంది. అయితే లియో సినిమా రిలీజైన టైమ్ లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లియో సక్సెస్ మీట్లో విజయ్..…
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఓ ఇంటి వారయ్యారు. తెరపై జంటగా నటించి ప్రేమ పాటలు పాడుకున్న వీళ్లు.. నిజజీవితంలోనూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. ఈ జంట వివాహం బుధవారం ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి…
మెగా హీరో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్‌చరణ్ ప్రతిష్టాత్మకమైన స్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయనకు ఇందులో స్థానం లభించింది.…