స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్య చీలమండ గాయంతో ప్రపంచకప్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. హార్దిక్ స్థానంలో యువపేసర్ ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో ఆల్‌రౌండర్‌ను తీసుకోకుండా పేసర్‌ను తీసుకోవడంపై చర్చ సాగుతోంది. ఈ…
November 2023
హీరోయిన్ సమంత చాలా కాలం నుంచి మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చాలా సార్లు దీని గురించి చెప్పుకొని ఆమె బాధ పడింది. అయితే తాజాగా తన ట్రీట్మెంట్కు సంబంధించి ఓ చిన్న అప్డేట్ను…
ఎనర్జిటిక్ హీరో రామ్- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘స్కంద’. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే నెటిజన్లు ఓటీటీలో…
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ హైప్ ఉంది. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ మూవీ…
పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. ఏడేళ్ల క్రితం తాను దరఖాస్తు చేసుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షకు ఇప్పుడు హాల్ టికెట్ రావడంతో అతడు కంగుతిన్నాడు. అది కూడా ఎగ్జామ్ పూర్తి అయిన ఏడేళ్లకు రావడం…
కేజీయఫ్ నటి మాళవిక అవినాశ్‌ను సైబర్ నేరగాళ్లు వంచించారు. ఏకంగా ఆమె ఆధార్ కార్డును వినియోగించుకుని నిందితులు ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశారు. ఆ సిమ్‌కార్డుతో ముంబయిలోని రిచ్ పర్సన్స్‌కు కాల్స్, మెసేజ్‌లు పంపించి వంచనలకు పాల్పడ్డారు. అయితే బాధితులు…
గాయంతో ప్రపంచకప్‌నకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్పందించాడు. మెగాటోర్నీకి దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నాడు. ”ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రతి బంతికి, ప్రతి మ్యాచ్‌కు స్ఫూర్తినిస్తూ, ఉత్సాహపరుస్తూ జట్టుతోనే ఉంటా. త్వరగా…
నటి అనసూయ సంచలన కామెంట్స్ చేసింది. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటున్న కారణంగానే హీరోయిన్ అవకాశాలు కోల్పోతున్నాని చెప్పింది. ”షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా.…
సినిమా పైరసీని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైరసీకి వ్యతిరేకంగా CBFC, IBకు చెందిన 12 మంది నోడల్ అధికారులను నియమించింది. పైరసీ కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేందుకు ఈ అధికారులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తున్నట్లు…
నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్…