త్వరలో విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబరులోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగిస్తానని చెప్పారు. రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సోమవారం సీఎం జగన్…
October 2023
ప్రపంచకప్‌లో సంచలనం. ఇంగ్లాండ్‌ను అఫ్గానిస్థాన్ మట్టికరిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్, ఈ వరల్డ్‌కప్‌లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఓడించడమంటే ఏ జట్టుకైనా అంత తేలిక కాదు. కానీ అండర్‌డాగ్స్‌లా బరిలోకి దిగిన అఫ్గాన్ బట్లర్‌సేనను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ సమరంలో…
హై వోల్టేజ్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటే ఏకపక్షంగా సాగింది. చరిత్రను కొనసాగిస్తూ ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించి ప్రపంచకప్ సమరంలో 8-0తో ఆధిపత్యాన్ని కొనసాగించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డేలో ఆల్‌రౌండ్ షోతో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం…
తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో మలుపు తిరిగింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రవళిక ఏ పోటీ పరీక్షకు హాజరుకాలేదని, గ్రూప్-2 పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు…
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 191 పరుగులకే పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్ అరుదైన రికార్డు సాధించింది. బుమ్రా,సిరాజ్, హార్దిక్, కుల్దీప్, జడేజాలు తలో రెండు వికెట్లతో పాక్‌ను బెంబేలెత్తించారు. అయితే ప్రత్యర్థి జట్టును ఇలా ప్రతి బౌలర్ రెండు వికెట్లు…
హై వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. బుమ్రా, సిరాజ్, హార్దిక్ పేస్ ధాటికి కుల్దీప్, జడేజా మాయాజలం తోడవ్వడంతో.. చిరకాల ప్రత్యర్థి పాక్ 191 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పాక్‌కు మంచి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ”ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్…
వన్డే ప్రపంచకప్ ప్రారంభమై వారం రోజులు దాటింది. కానీ క్రికెట్ లవర్స్‌కు ఇంకా ‘కప్ కిక్కు’ ఎక్కట్లేదు. హోరాహోరీగా మ్యాచ్‌లు సాగుతుంటాయనకుంటే వన్‌సైడ్ అవుతూ చప్పగా సాగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్- రన్నరప్ ప్రారంభ మ్యాచ్ నుంచే ఇదే రిపీట్ అవుతుంది. ఊపిరి…
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన శనివారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో సైబరాబాద్ సీపీగా ఆయన పనిచేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏకంగా…