నా రెండో పెళ్లి గురించి మీరెలా రాస్తారు? – ప్రగతి
తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటి ప్రగతి ఖండించారు. ఓ ప్రముఖ నిర్మాతను ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఇటీవల పలు మీడియాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ప్రగతి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.…