October 2023

ఇది అసలు ఊహించలేదు- విరాట్ కోహ్లి

స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సగటున ప్రతి మూడు మ్యాచ్‌లకు ఓ రికార్డు బద్దలవుతుంటుంది. పరుగులు సాధించడమంలోనే కాకుండా ఫీల్డింగ్‌, జట్టు విజయాల్లో తన పేరు మీద ప్రత్యేక రికార్డులు ఉన్నాయి. అయితే తన…

Read more

Pakistan vs Bangladesh- పాకిస్థాన్ లక్ష్యం 205

ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో షాహిన్‌ అఫ్రిది (3/23), మహ్మద్ వసీమ్‌ (3/31) ధాటికి.. బంగ్లాదేశ్‌ 204 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఆది నుంచే వికెట్లను చేజార్చుకుంది. తన తొలి రెండు ఓవరల్లోనే అఫ్రిది.. తన్జిద్ హసన్‌ (0), శాంటో…

Read more

థాయ్‌లాండ్ ఆఫర్‌.. ఇండియన్స్‌కు ఫ్రీ ఎంట్రీ

థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లే భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చు. ఈ మేరకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు తైవాన్‌ నుంచి వచ్చే వారు వీసా…

Read more

Chandrababu- జైలు నుంచి విడుదల.. పవన్‌కు స్పెషల్ థ్యాంక్స్‌

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు…

Read more

World cup- అఫ్గానిస్థాన్‌ ఎఫెక్ట్‌.. ఇక సంచలనాలు సాధారణమే!

వన్డే వరల్డ్‌కప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. అఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్‌ చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో అఫ్గాన్‌ మూడు విజయాలు సాధించి ఏకంగా అయిదో స్థానానికి దూసుకెళ్లింది. గత రెండు వన్డే…

Read more

Chandrababu Naidu- చంద్రబాబుకు బెయిల్‌.. హైకోర్టు షరతులు ఇవే

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ పూర్తిచేసిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. నాలుగు…

Read more

డార్క్‌వెబ్‌లో 81 కోట్ల మంది భారతీయుల డేటా!

దాదాపు 81 కోట్ల మంది భారతీయుల పర్సనల్‌ డేటా డార్క్‌వెబ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌-19 పరీక్షల సమయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి సేకరించిన డేటాను దొంగిలించినట్లు చెబుతున్నారు. అయితే కచ్చితంగా ఇది ఎక్కడి నుంచి లీకైందనే విషయం తెలియలేదు.…

Read more

అందుకే వరుణ్‌తేజ్‌ పెళ్లికి వెళ్లట్లేదు: రేణూ దేశాయ్‌

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రేపు ఇటలీలో ఘనంగా వివాహం జరగనుంది. అయితే వరుణ్‌ తేజ్‌ పెళ్లికి తాను ఎందుకు హాజరుకావడంలేదనే విషయాన్ని నటి రేణూ దేశాయ్‌ తెలిపారు. వరుణ్ తేజ్‌ తన ముందే పెరిగాడని, తన ఆశీస్సులు…

Read more

Babar Azam- షాక్‌.. లీకైన బాబర్ పర్సనల్‌ చాట్‌

ప్రపంచకప్ లో పాకిస్థాన్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. పసికూన అఫ్గానిస్థాన్‌ చేతిలోనూ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఇక సెమీస్‌ రేసులో అదృష్టంపై ఆధారపడింది. అయితే పాక్‌ కెప్టెన్‌ బాబర్ అజామ్‌ పర్సనల్ చాట్‌ లీక్‌ అవ్వడం పాక్‌ క్రికెట్‌లో…

Read more

Afghanistan vs Sri Lanka- శ్రీలంక 241 ఆలౌట్‌

పుణె వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 241 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. కరుణరత్నె (15)ను ఫరూకీ ఔట్‌ చేయడంతో 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన లంక…

Read more