న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ 181 పరుగుల తేడాతో గెలిచింది. విజయంలో స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కీలకపాత్ర పోషించాడు. 124 బంతుల్లో 182 పరుగులు చేశాడు. అయితే సెంచరీ అనంతరం స్టోక్స్ డిఫ్రెంట్గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.…
September 2023
విద్యుత్ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్‌పూర్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యుత్ మంత్రిత్వ శాఖతో మాట్లాడానని, ఒక్కో యూనిట్ రూ.3.50కే విద్యుత్‌ను సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాని పేర్కొన్నారు.…
వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ (Janasena-TDP) కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో పవన్ కల్యాన్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం…
విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఇటీవల తరచూ వార్తల్లో చూస్తున్నాం. తాజాగా ఈజీజెట్ (EasyJet) సంస్థకు చెందిన విమానం గాల్లో ఉండగా ఓ జంట టాయిలెట్లోకి వెళ్లి అభ్యంతరకర స్థితిలో దొరికిపోయింది. బ్రిటన్‌లోని లూటన్ నుంచి ఇబిజాకు…
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో అక్కడి ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం కోరింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి…
తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు…
బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత నటి వైష్ణవి చైతన్యకి ఇతర హీరోయిన్లలా పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఎట్టకేలకు ఆమె బిజీ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఇప్పుడు కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
ఉగ్రవాదుల దాడిలో ఓ సైనికుడిని రక్షించే ప్రయత్నంలో భారత ఆర్మీ (Indian Army)కి చెందిన శునకం ‘కెంట్’ ప్రాణత్యాగం చేసింది. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఇండియన్ ఆర్మీ బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ‘ఆపరేషన్ సుజలిగల’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో…
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఫ్లిక్‌తో సిక్సర్ కొట్టాడు. అయితే అప్పుడు కెమెరాలన్నీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో నిల్చున్న ఒక వ్యక్తిపై ఫోకస్ పెట్టాయి. అతడిపై కెమెరాలు ఎందుకు ఫోకస్ పెట్టాయో ఎవరికీ తెలియదు. కానీ…
రహస్యంగా పోర్న్ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని కేరళ హైకోర్టు వెల్లడించింది. అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్ యుగంలో…