September 2023

Udhayanidhi Stalin – సనాతన ధర్మంపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. ”సనాతన ధర్మం ఓ వ్యాధి లాంటిది. సామాజిక సమానత్వానికి అది విరుద్ధం. ప్రజలను కులాల పేరిట విభజించింది. దీన్ని నిర్మూలించాలి” అంటూ…

Read more

INDvPAK – హారిస్‌ ఓవరాక్షన్‌.. హార్దిక్‌ కౌంటర్‌

ప్చ్‌…అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని భావించినట్లుగానే జరిగింది. ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు శుభారంభం దక్కలేదు. షాహీన్‌…

Read more

Heath Streak: దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్ (Heath Streak) ఇక లేరు. 49 ఏళ్ల స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య నదైనా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.…

Read more

Telangana- పెట్టుబడుల ప్రవాహం.. మరో రూ.934 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వారా సంస్థ…

Read more

Scam 2003 Review: డబ్బు సంపాదించను, సృష్టిస్తా- తెల్గీ

దేశాన్ని కుదిపేసిన స్టాంప్‌ పేపర్‌ కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2023: ది తెల్గీ స్టోరీ’. ఈ సిరీస్‌ ఓటీటీ సోనీలివ్‌లో శుక్రవారం విడుదలైంది. 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద…

Read more

Aditya-L1: రేపే ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం

ఇస్రో (ISRO) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రెడీ అయ్యింది. చంద్రయాన్‌-3 విజయం అనంతరం అదే ఉత్సాహంతో సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్‌1 (Aditya-L1)ను సిద్ధం చేసింది. షార్‌లో ఈ ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 23 గంటలకు…

Read more

special session of parliament- గతంలో ఇలా ఎన్నిసార్లు జరిగాయి, వాటి కారణాలేంటి?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సమావేశాలకు అజెండా ఏంటనే విషయాన్ని వెల్లడించకపోవడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడానికని, జమిలి ఎన్నికల బిల్లు…

Read more

Special Session of Parliament-జమిలి ఎన్నికలా? జమ్ము ఎన్నికలా?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను (special session of parliament) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు అయిదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ స్పెషల్‌ సెషన్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారనేదీ ప్రభుత్వం…

Read more

Kushi Movie Review – ఖుషి మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు..ఎడిటర్ : ప్రవీణ్ పూడిమ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ :…

Read more