వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ట్రోఫీని అందుకున్న అనంతరం ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టి ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీటిని ఐసీసీ కూడా షేర్ చేసింది.…
world cup
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా గొప్పగానే పోరాడినా.. ఫైనల్లో మాత్రం తడబడి కప్‌ను చేజార్చుకుంది. దీనిపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అయితే ఫైనల్లో ఓటమిపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఉందని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.అహ్మదాబాద్ పిచ్‌ను ఐపీఎల్ అనుభవంతోనే ఆస్ట్రేలియా…
వన్డే వరల్డ్‌కప్ క్లైమాక్స్‌కు వచ్చేసింది! అంచనాలకు మించిన సంచలనాలు నమోదయ్యాయి. పసికూన నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాకు షాక్ ఇవ్వడం, అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. ఇంగ్లాండ్, పాకిస్థాన్‌ను మట్టికరిపించడం, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. లీగ్‌దశలోనే ఇంటిముఖం పట్టడం, 400 స్కోరు చేయడం ఇంత…
వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఏఏ జట్లు తలపడతాయో క్లారిటీ వచ్చేసింది. వాంఖడే వేదికగా సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే కివీస్‌తో సెమీస్ అనగానే ప్రతి క్రికెట్ అభిమానికి 2019 సెమీఫైనలే గుర్తొస్తొంది. ఆ మెగాటోర్నీలో లీగ్ మ్యాచ్‌ల్లో సత్తాచాటిన భారత్…
వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ అవకాశాల ఉత్కంఠకు ముగింపు లభించింది. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది. అయితే నాకౌట్ దశకు అర్హత సాధించాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. కివీస్…
వన్డే వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడింట్లో సెమీస్‌కు చేరిన జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే సెమీస్…
దిల్లీ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ‘టైమ్డ్ అవుట్’ లోపు క్రీజులోకి అడుగుపెట్టని కారణంగా లంక ప్లేయర్ మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహాలో ఓ ఆటగాడు ఔటవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. అసలేం జరిగిందంటే..…
వన్డే వరల్డ్‌కప్‌లో మరో రెండు మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దూరమవుతున్నట్లు తెలుస్తోంది. గురువారం శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని సమాచారం. అయితే దీని గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌తో…
టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్, సచిన్ టెండుల్కర్ గారాల పట్టి సారా టెండులక్కర్ ప్రేమలో ఉన్నట్లు గతంతో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల నుంచి ఆ వార్తలకు కాస్త బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ…
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, మహ్మద్ వసీమ్ చెరో…