world cup

ఇది అసలు ఊహించలేదు- విరాట్ కోహ్లి

స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సగటున ప్రతి మూడు మ్యాచ్‌లకు ఓ రికార్డు బద్దలవుతుంటుంది. పరుగులు సాధించడమంలోనే కాకుండా ఫీల్డింగ్‌, జట్టు విజయాల్లో తన పేరు మీద ప్రత్యేక రికార్డులు ఉన్నాయి. అయితే తన…

Read more

India vs England- ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఇంగ్లాండ్‌ అనర్హత?

ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కఠినమైన పిచ్‌పై మొదట భారత్‌ కష్టంగా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది.…

Read more

నెదర్లాండ్స్‌పై ఆసీస్‌ రికార్డు విజయం

నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. అంతేగాక ఇప్పటివరకు నెగటివ్‌ నెట్‌రన్‌రేటుతో ఉన్న ఆ జట్టు పాజిటివ్‌(+1.142) లోకి వెళ్లి టాప్‌-4లో…

Read more

Hardik Pandya- అయ్యో హార్దిక్‌.. మరిన్ని మ్యాచ్‌లకు దూరం!

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రపంచకప్‌లో మరిన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నడాని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో గాయం కారణంగా ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన హార్దిక్‌.. ఆదివారం జరిగిన న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే హార్దిక్‌ అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో…

Read more

Glenn Maxwell- మాక్సీ విశ్వరూపం..40 బంతుల్లో శతకం: ఆసీస్‌ 399/8

నెదర్లాండ్స్‌పై మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 46.2 ఓవర్ల సమయానికి అర్ధశతకం అందుకున్న మాక్సీ.. 48.4 ఓవర్లకు ఏకంగా సెంచరీ సాధించాడు. 2.2 ఓవర్ల గ్యాప్‌లోనే హాఫ్‌ సెంచరీ నుంచి సెంచరీకి చేరుకున్నాడు.…

Read more

దక్షిణాఫ్రికా అదే జోరు.. రన్‌రేట్‌లో టాప్‌

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్‌ చేతిలో భంగపాటు మినహా టోర్నీ ఆద్యంతం విజృంభిస్తుంది. హేమాహేమీ ప్రత్యర్థులను పసికూనలా మార్చేస్తుంది. ఆ జోరును రిపీట్‌ చేస్తూ మంగళవారం బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన…

Read more

8Kgల మటన్‌ తింటుంటే ఇంకేం గెలుస్తాం- వసీమ్‌ అక్రమ్‌

పాకిస్థాన్‌… వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 2 జట్టు. అంతేగాక ఆ జట్టును నడిపించే నాయకుడు బాబర్‌ అజామ్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌. ఇక ప్రపంచలో పటిష్ట బౌలింగ్‌ దళంగా ఉన్న జట్టుగా పాక్‌ పేరు పొందింది. అయితే సీన్‌ కట్‌…

Read more

Virat Kohli- వివాదంలో ‘విరాట్‌ సెంచరీ’.. తొలిస్థానంపై భారత్‌ గురి

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సపోర్ట్‌తో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే ఈ క్రమంలో విరాట్‌ ‘స్లో’గా ఆడాడని, దాని వల్ల టీమ్‌ నెట్‌రన్‌రేట్‌ తగ్గే అవకాశం ఉందని టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలుత జట్టుకు ప్రాధాన్యత…

Read more

Rohit Sharma- వివాదంలో రోహిత్‌.. పోలీసులు జరిమానా

ప్రపంచకప్‌లో టీమిండియాను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై పోలీసులు జరిమానాలు విధించారు. ముంబయి-పుణె మార్గంలో అతడు తన కారును 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు ఫైన్లు వేశారు. ఒక దశలో హిట్‌మ్యాన్‌…

Read more

కొంపముంచిన అఫ్గాన్‌ ఫీల్డింగ్‌- కివీస్‌ 288/6

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు న్యూజిలాండ్‌ 289 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (71), టామ్ లాథమ్‌ (68), విల్‌ యంగ్‌ (54) అర్ధశతకాలతో రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి…

Read more