స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బర్త్‌డే ఈ రోజు. ఆదివారం తన 35వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అయితే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో విరాట్ ఫ్యాన్స్.. కింగ్ కోహ్లికి వినూత్నంగా…
virat kohli
వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై నిస్సాంక చేతికి చిక్కాడు. అయితే మరోసారి సెంచరీ చేజార్చుకున్న కోహ్లి రికార్డులు మాత్రం…
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సగటున ప్రతి మూడు మ్యాచ్‌లకు ఓ రికార్డు బద్దలవుతుంటుంది. పరుగులు సాధించడమంలోనే కాకుండా ఫీల్డింగ్, జట్టు విజయాల్లో తన పేరు మీద ప్రత్యేక రికార్డులు ఉన్నాయి. అయితే తన…
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సపోర్ట్‌తో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే ఈ క్రమంలో విరాట్ ‘స్లో’గా ఆడాడని, దాని వల్ల టీమ్ నెట్‌రన్‌రేట్ తగ్గే అవకాశం ఉందని టెస్టు స్పెషలిస్ట్ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలుత జట్టుకు ప్రాధాన్యత…
కింగ్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై శతకం సాధించాడు. వన్డే కెరీర్లో ఇది 48వ సెంచరీ. అంతేగాక కోహ్లి 26వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లి.. జడేజాకు సారీ…
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వీరశతకం బాదాడు. 97 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కానీ కోహ్లి అభిమానులంతా కేఎల్ రాహుల్‌ను కొనియాడుతున్నారు. దానికి కారణం విరాట్ సెంచరీకి రాహుల్ సపోర్ట్ చేయడమే.…
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొన్నారు. బంతి బంతికి ఊపిరిబిగపట్టారు. నరాలు తెగే ఉత్కంఠను భరించారు. అయితే అది బంగ్లాదేశ్‌పై విజయం కోసం కాదు. విరాట్ కోహ్లి శతకం సాధిస్తాడా లేదా అని! టీమిండియా విజయానికి 26…
పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేశాడు. గాయంతో హార్దిక్ పాండ్య ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడటంతో బంతి అందుకున్న కోహ్లి.. చివరి మూడు బాల్స్ వేశాడు. పవర్‌ప్లేలో తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ వేసిన…
ఒలింపిక్స్‌లో క్రికెట్ గ్రాండ్ ఇంట్రీ ఇవ్వనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అధికారికంగా చేర్చారు. అప్పుడెప్పుడో 1900 ఒలింపిక్స్‌లో ఏదో నామమాత్రంగా ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ మెగా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చలేదు. ఇప్పడు ఈ…
విరాట్ కోహ్లి, నవీనుల్ హక్ మధ్య వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. దిల్లీ వన్డేలో నవీనుల్‌ను తన అభిమానులు టీజ్ చేస్తుంటే కోహ్లి అడ్డుకున్నాడు. అలా చేయొద్దంటూ సంజ్ఞలు చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ షేక్ హ్యాండ్ చేసుకొని సరదాగా…