అమావాస్యలో నేరాలు: పంచాగాన్ని ఫాలో అవుతున్న పోలీసులు
నేరాలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ డీజీపీ విజయ్ కుమార్ కాస్త భిన్నంగా ఆలోచించారు. అమావాస్య సమయంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. దాంతో…