TTD prabhas

Prabhas Tirumala – ఆల్రెడీ తిరుమలలో ల్యాండ్ అయిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, ఆదిపురుష్ టీమ్ సభ్యులు కొంతమంది ఈ సేవలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్, తిరుపతిలో గ్రాండ్…

Read more