అవసరమైతే TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1.3 లక్షల…
tspsc
తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో మలుపు తిరిగింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రవళిక ఏ పోటీ పరీక్షకు హాజరుకాలేదని, గ్రూప్-2 పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు…
తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ”ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్…
TSPSC Group 1- మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించండి: హైకోర్టు
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్ అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం…
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై జరుగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారానికి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఈ నెల 23న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే…
గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2,3 తేదీల్లో నాలుగు పేపర్ల పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పోటీ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.…
పోటీ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి నవంబర్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్-2తో పాటు వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండటంతో వాయిదా వేయాలని…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని భారీ సంఖ్యలో అభ్యర్థులు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సుమారు 2వేల మంది అభ్యర్థుల నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ…
తెలంగాణలో తొలిసారిగా విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు మరో అంతరాయం కలిగింది. జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ మంగళవారం…